Telugu Lyrics
రఘునాథా నన్ను నీ దరి చేర్చుకోవా
జగన్నాథా నన్ను నీ దరి చేర్చుకోవా
నీ చిన్ని పాదాలకు నానెపుడు బానిస
నీ లీలా వినోదములకు నేనెపుడు దాసుడ
రఘునాథా నన్ను నీ దరి చేర్చుకోవా
జగన్నాథా నన్ను నీ దరి చేర్చుకోవా
జగన్నాథా నన్ను నీ దరి చేర్చుకోవా
నీ చిన్ని పాదాలకు నానెపుడు బానిస
నీ లీలా వినోదములకు నేనెపుడు దాసుడ
రఘునాథా నన్ను నీ దరి చేర్చుకోవా
జగన్నాథా నన్ను నీ దరి చేర్చుకోవా
English Lyrics / Transliteration
Raghunatha nannu nee dari cherchukova
Jagannatha nannu nee dari cherchukova
Nee chinni paadaalaku naanepudu baanisa
Nee leela vinodhamulaku nenepudu daasuda
Raghunatha nannu nee dari cherchukova
Jagannatha nannu nee dari cherchukova
Jagannatha nannu nee dari cherchukova
Nee chinni paadaalaku naanepudu baanisa
Nee leela vinodhamulaku nenepudu daasuda
Raghunatha nannu nee dari cherchukova
Jagannatha nannu nee dari cherchukova