Telugu Lyrics
అగ్నిధార రణధీర ఉసేని
సంద్రమంత నీ ధైర్యం
సరిహద్దులు లేని మంచితనం
హె హె హె హె…
హె హె హె హె…
బలవంతుడివై ఉదయించి
బలహీనుడివై ఆరిపోయె
విధిరాతకు బలై పోయి
నిలిచిపోయావు నీవు
పవన గమనుడవై వడివడిగా
అడుగిడుతూ ఈ భూమిపైన
శత్రువుల కూల్చి వేస్తూ
నిలిచావుగా ఏనాడైనా
పందెం గెలిచిన రారాజు
పంకాలు ఎత్తిన సైన్యం
అనుకోకుండా ఆగిన యాత్ర
అయ్యిందయ్యో ఈ లోకంలో
రఘువీర రణధీర ఉసేని
అగ్నిధార రణధీర ఉసేని
సంద్రమంత నీ ధైర్యం
సరిహద్దులు లేని మంచితనం
హె హె హె హె…
హె హె హె హె…
English Lyrics / Transliteration
Agnidhaara Ranadheera Useni
Sandramantha Nee Dhairyam
Sarihaddulu Leni Manchithanam
He He He He…
He He He He…
Balavanthudivai Udayinchi
Balaheenudivai Aaripoye
Vidhirathaku Balai Poyi
Nilichipoyavu Neevu
Pavana Gamanudavai Vadivadiga
Adugiduthoo Ee Bhumi Paina
Shatruvula Koolchi Vesthoo
Nilichavuga Enadaina
Pandem Gelichina Raaraju
Pankaalu Etthina Sainyam
Anukokunda Aagina Yatra
Ayyindayyo Ee Lokamlo
Raghuveera Ranadheera Useni
Agnidhaara Ranadheera Useni
Sandramantha Nee Dhairyam
Sarihaddulu Leni Manchithanam
He He He He…
He He He He…