Telugu Lyrics
నా కన్నులలో దాగేతిం
పలికేనా ఈ ఊహకిం
నీ పెదవుల దాటేతిం
మనసున పలికే వేదం
మాటలలోని అర్ధం
నేనేదో తెలిపే భావం
నీవే లోకం
రాగిలే ఈ నాగేతిం
నా కన్నులలో దాగేతిం
పలికేనా ఈ ఊహకిం
నీ పెదవుల దాటేతిం
నీ చూపు చాలు
నేనుంటా నీకు తోడు
నీ మాట చాలు
మదిలో ఎన్నో పాటలు
పదే పదే ఇలా
నే పిలుతుంటే నీకై
వలపుల వరదై
చేరువౌతా నీకై
పరువాల వంతెన
పై నిలుచున్నా నేను
ఏ తీరానికో
యదలో ఊగేను
రాగిలే ఈ నాగేతిం
నా కన్నులలో దాగేతిం
పలికేనా ఈ ఊహకిం
నీ పెదవుల దాటేతిం
మనసున పలికే వేదం
మాటలలోని అర్ధం
నేనేదో తెలిపే భావం
నీవే లోకం
నీ నవ్వు చాలు
నేనుంటా నీకు తోడు
నీ కోపం చాలు
మదిలో ఎన్నో పాటలు
పదే పదే ఇలా
నే పిలుతుంటే నీకై
వలపుల వరదై
చేరువౌతా నీకై
పరువాల వంతెన
పై నిలుచున్నా నేను
ఏ తీరానికో
యదలో ఊగేను
రాగిలే ఈ నాగేతిం
నా కన్నులలో దాగేతిం
పలికేనా ఈ ఊహకిం
నీ పెదవుల దాటేతిం
మనసున పలికే వేదం
మాటలలోని అర్ధం
నేనేదో తెలిపే భావం
నీవే లోకం
English Lyrics / Transliteration
Naa kannulalo daageetham
Palikena ee oohakim
Nee pedavula daatetham
Manasuna palike vedam
Maatalaloni ardham
Nenedo telipae bhavam
Neeve lokam
Raagile ee naageetham
Naa kannulalo daageetham
Palikena ee oohakim
Nee pedavula daatetham
Nee choopu chaalu
Nenuntaa neeku thodu
Nee maata chaalu
Madilo enno paatalu
Padhe padhe ilaa
Ne pilusthunte neekai
Valapula varadae
Cheruvouthaa neekai
Paruvaala vanthena
Pai niluchunnaa nenu
Ae theeraaniko
Yadalo oogenoo
Raagile ee naageetham
Naa kannulalo daageetham
Palikena ee oohakim
Nee pedavula daatetham
Manasuna palike vedam
Maatalaloni ardham
Nenedo telipae bhavam
Neeve lokam
Nee navvu chaalu
Nenuntaa neeku thodu
Nee kopam chaalu
Madilo enno paatalu
Padhe padhe ilaa
Ne pilusthunte neekai
Valapula varadae
Cheruvouthaa neekai
Paruvaala vanthena
Pai niluchunnaa nenu
Ae theeraaniko
Yadalo oogenoo
Raagile ee naageetham
Naa kannulalo daageetham
Palikena ee oohakim
Nee pedavula daatetham
Manasuna palike vedam
Maatalaloni ardham
Nenedo telipae bhavam
Neeve lokam