Telugu Lyrics
రాగిలిందీ విప్లవాగ్ని
తగలబడుతోంది దేశమంతా
ఆశయమ్మున అగ్ని
రగిలించెను మన వీర సైన్యం
రగిలించెను మన వీర సైన్యం
రగిలించెను మన వీర సైన్యం
తగలబడుతోంది దేశమంతా
ఆశయమ్మున అగ్ని
రగిలించెను మన వీర సైన్యం
రగిలించెను మన వీర సైన్యం
రగిలించెను మన వీర సైన్యం
వీరావేశంతో
వీరావేశంతో
ఉరుమినది మన సైన్యం
తిరుగుబాటు విప్లవ కెరటం
తిరుగుబాటు విప్లవ కెరటం
ఉరుమినది మన సైన్యం
వీరావేశంతో
వీరావేశంతో
ఉరుమినది మన సైన్యం
రగిలించెను మన వీర సైన్యం
రగిలించెను మన వీర సైన్యం
ధర్మయుద్ధములో
ధర్మయుద్ధములో
అరిసెనెగెను రణం
బానిసత్వపు సంకెళ్ళు తెంచెను
బానిసత్వపు సంకెళ్ళు తెంచెను
అరిసెనెగెను రణం
ధర్మయుద్ధములో
ధర్మయుద్ధములో
అరిసెనెగెను రణం
రగిలించెను మన వీర సైన్యం
రగిలించెను మన వీర సైన్యం
పోరాటమంటే
పోరాటమంటే
ప్రాణాలొడ్డి పోరాటం
ఈ దేశపు స్వేచ్ఛకై
ఈ దేశపు స్వేచ్ఛకై
ప్రాణాలొడ్డి పోరాటం
పోరాటమంటే
పోరాటమంటే
ప్రాణాలొడ్డి పోరాటం
రగిలించెను మన వీర సైన్యం
రగిలించెను మన వీర సైన్యం
రగిలించెను మన వీర సైన్యం
రగిలించెను మన వీర సైన్యం
English Lyrics / Transliteration
Raagilindhee Viplavaagni
Thagalabaduthondi Desamantha
Aashayamuna Agni
Ragilinchenu Mana Veera Sainyam
Ragilinchenu Mana Veera Sainyam
Ragilinchenu Mana Veera Sainyam
Thagalabaduthondi Desamantha
Aashayamuna Agni
Ragilinchenu Mana Veera Sainyam
Ragilinchenu Mana Veera Sainyam
Ragilinchenu Mana Veera Sainyam
Veeraavesamtho
Veeraavesamtho
Uruminadhi Mana Sainyam
Thirugubaatu Viplava Keratam
Thirugubaatu Viplava Keratam
Uruminadhi Mana Sainyam
Veeraavesamtho
Veeraavesamtho
Uruminadhi Mana Sainyam
Ragilinchenu Mana Veera Sainyam
Ragilinchenu Mana Veera Sainyam
Dharmayudhamulo
Dharmayudhamulo
Arisenegenu Ranam
Baanisathvapu Sankellu Thenchenu
Baanisathvapu Sankellu Thenchenu
Arisenegenu Ranam
Dharmayudhamulo
Dharmayudhamulo
Arisenegenu Ranam
Ragilinchenu Mana Veera Sainyam
Ragilinchenu Mana Veera Sainyam
Poraatamante
Poraatamante
Praanaaloddi Poraatam
Ee Deshapu Svechakai
Ee Deshapu Svechakai
Praanaaloddi Poraatam
Poraatamante
Poraatamante
Praanaaloddi Poraatam
Ragilinchenu Mana Veera Sainyam
Ragilinchenu Mana Veera Sainyam
Ragilinchenu Mana Veera Sainyam
Ragilinchenu Mana Veera Sainyam