Telugu Lyrics
అడుగుల ముందు అడుగు వేసి
ఎదురుగ నీడై నిలిచేనే
రాగిలిండిలే రాగిలిండిలే
అడుగుల ముందు అడుగు వేసి
ఎదురుగ నీడై నిలిచేనే
ఆశల తీరాల తెరచాప తెచ్చి
హృదయాల రేవుల చేర్చెనే
ఆశల తీరాల తెరచాప తెచ్చి
హృదయాల రేవుల చేర్చెనే
కలలకు రెక్కలొచ్చి
క్షణములో ఎగిరిపోయెనే
రాగిలిండిలే రాగిలిండిలే
అడుగుల ముందు అడుగు వేసి
ఎదురుగ నీడై నిలిచేనే
నలిగేటి పువ్వుల కలత తొలగించి
సుమగంధమాయెనే
నలిగేటి పువ్వుల కలత తొలగించి
సుమగంధమాయెనే
కరిగేటి మంచును
కదిలించే సూర్యుడాయెనే
రాగిలిండిలే రాగిలిండిలే
అడుగుల ముందు అడుగు వేసి
ఎదురుగ నీడై నిలిచేనే
English Lyrics / Transliteration
Adugula mundu adugu vesi
Eduruga needai nilichene
Ragilindile Ragilindile
Adugula mundu adugu vesi
Eduruga needai nilichene
Aashala theeralalo terachaapa thechi
Hrudayala revula cherachene
Aashala theeralalo terachaapa thechi
Hrudayala revula cherachene
Kalalaku rekkalochi
Kshanmulo egiri poyene
Ragilindile Ragilindile
Adugula mundu adugu vesi
Eduruga needai nilichene
Naligeti puvvula kalata tholaginchi
Sumagandhamayene
Naligeti puvvula kalata tholaginchi
Sumagandhamayene
Karigeti manchunu
Kadhilinche suryudayene
Ragilindile Ragilindile
Adugula mundu adugu vesi
Eduruga needai nilichene