Telugu Lyrics
మనసున దాచిన రహస్యముగా
చూపులన్ని ఒకటవగా
హృదయముల నింపిన ప్రేమమగా
రహస్యముగా రహస్యముగా
మనసున దాచిన రహస్యముగా
చూపులన్ని ఒకటవగా
హృదయముల నింపిన ప్రేమమగా
నెలవంక నయనములో
నవరేఖ నిండినదే
నదిలా నడచినది
నాలో నిండినదే
కాలాన్ని ఆపేసి
కడదాకా నిలిపి
నీతో నేనుంటే
అదే నా లోకం
రహస్యముగా రహస్యముగా
మనసున దాచిన రహస్యముగా
చూపులన్ని ఒకటవగా
హృదయముల నింపిన ప్రేమమగా
ఆశలన్నీ అక్షరమై
ఆశ్రయం కోరినది
నా తోడై చేరినది
నా ఊపిరైనది
నిన్నే కోరుకొని
నిన్ను చేరాలని
ఒక కలగన్నా
కన్నది నువ్వే
రహస్యముగా రహస్యముగా
మనసున దాచిన రహస్యముగా
చూపులన్ని ఒకటవగా
హృదయముల నింపిన ప్రేమమగా
English Lyrics / Transliteration
Manasuna daachina rahasyamuga
Choopulanni okadavaga
Hrudayamula nimpina premamaga
Rahasyamuga rahasyamuga
Manasuna daachina rahasyamuga
Choopulanni okadavaga
Hrudayamula nimpina premamaga
Nelavanka nayanamulo
Navarekha nindinade
Nadila nadichinadi
Naalo nindinade
Kaalanni aapesi
Kadadaaka nilipi
Neetho nenunte
Ade naa lokam
Rahasyamuga rahasyamuga
Manasuna daachina rahasyamuga
Choopulanni okadavaga
Hrudayamula nimpina premamaga
Aashalanni aksharamai
Aashrayam korinadi
Naa thodai cherinadi
Naa oopirainadi
Ninne korukoni
Ninnu cheralani
Oka kalaganna
Kannadi nuvve
Rahasyamuga rahasyamuga
Manasuna daachina rahasyamuga
Choopulanni okadavaga
Hrudayamula nimpina premamaga