Telugu Lyrics
రైలుబండి రైలుబండి
రైలుబండి రైలుబండి
రైలుబండి రైలుబండి
అందరినీ మోసుకుని వెళ్లే రైలుబండి
అందరినీ మోసుకుని వెళ్లే రైలుబండి
పయనాలన్నీ సాగించే రైలుబండి
రైలుబండి రైలుబండి
రైలుబండి రైలుబండి
రైలుబండి రైలుబండి
రైలుబండి రైలుబండి
అందరినీ మోసుకుని వెళ్లే రైలుబండి
పయనాలన్నీ సాగించే రైలుబండి
నవ్వుతూ నటిస్తూ
అందరిని దోచుకుని
పయనాలన్నీ సాగించే రైలుబండి
రైలుబండి రైలుబండి
పల్లె పట్నం
దేశం విదేశం
అన్ని చోట్లకు
అందించే రైలుబండి
రైలుబండి రైలుబండి
కమ్మని వంటలు
కన్నుల విందులు
రారమ్మ రమ్మని
పిలిచే రైలుబండి
ఏడుపడగలు
అన్ని కలతలు
అణచివేసి
కొలిచే రైలుబండి
రైలుబండి రైలుబండి
రైలుబండి రైలుబండి
అందరినీ మోసుకుని వెళ్లే రైలుబండి
పయనాలన్నీ సాగించే రైలుబండి
English Lyrics / Transliteration
Railubandi Railubandi
Railubandi Railubandi
Railubandi Railubandi
Andarini mosukuni velle Railubandi
Andarini mosukuni velle Railubandi
Payanālanni sāgin̄cē Railubandi
Railubandi Railubandi
Railubandi Railubandi
Railubandi Railubandi
Railubandi Railubandi
Andarini mosukuni velle Railubandi
Payanālanni sāgin̄cē Railubandi
Navvutū naṭistū
Andarini dōcukuni
Payanālanni sāgin̄cē Railubandi
Railubandi Railubandi
Palle paṭṇaṁ
Dēśaṁ vidēśaṁ
Anni cōṭlaku
Andin̄cē Railubandi
Railubandi Railubandi
Kam’mani vaṇṭalu
Kannula vindulu
Rāram’ma ram’mani
Pilice Railubandi
Ēḍupaḍagalu
Anni kalatalu
Aṇacivēsi
Kolicē Railubandi
Railubandi Railubandi
Railubandi Railubandi
Andarini mosukuni velle Railubandi
Payanālanni sāgin̄cē Railubandi