Telugu Lyrics
ఒడిలోన చేరవా
మదిలోన దాచిన
కథని నువ్వే చెప్పవా
నీకై వేచి చూసెనా
కాలం ఆగెనా
నడిరేయి గడిచెనా
మరలా తెల్లారెనా
కనులలో కరిగిన
కలలేం అయ్యెనో
నింగిలో మెరిసిన
మెరుపులేం అయ్యెనో
తడిసిన మనసులో
తొలి ప్రేమ గాయమో
కరిగిన జ్ఞాపకం
గుండెలో భారమో
చిరుగాలి తాకిన
గతమేనా
నీ రాక కొరకు
పడిన వేదెనా
ఓ చినుకా రావా
ఒడిలోన చేరవా
మదిలోన దాచిన
కథని నువ్వే చెప్పవా
English Lyrics / Transliteration
Odilona cherava
Madilona dachina
Kathani nuvve cheppava
Neekai vechi choosena
Kaalam aagena
Nadireyi gadichena
Marala tellarena
Kanulalo karigina
Kalalein ayyeno
Ningilo merisina
Merupulein ayyeno
Tadisina manasulo
Tholi prema gaayamo
Karigina gnapakam
Gundelo bhaaramoo
Chirugaali taakina
Gathamenna
Nee raaka koraku
Padina vedena
O chinuka raava
Odilona cherava
Madilona dachina
Kathani nuvve cheppava