Telugu Lyrics
రాజగోపాలుడే రాగాల గోపాలుడే
వేణుగాన లోలుడే వేణుగాన లోలుడే
రాజగోపాలుడే రాగాల గోపాలుడే
గోపికా జన లోలుడే గోపాలకృష్ణుడట
గోపికా జన లోలుడే గోపాలకృష్ణుడట
రాజగోపాలుడే రాగాల గోపాలుడే
వేణుగాన లోలుడే వేణుగాన లోలుడే
అతడే రాధా రమణుడు
అతడే శ్రీకృష్ణుడు
అతడే రాధా రమణుడు
అతడే శ్రీకృష్ణుడు
అందరిని ఆనందింపజేయు
అతడే గోవిందుడు
అతడే గోవిందుడు
రాజగోపాలుడే రాగాల గోపాలుడే
వేణుగాన లోలుడే వేణుగాన లోలుడే
కన్నెల దొంగ అందరి దొంగ
కన్నెల దొంగ అందరి దొంగ
వన్నెల దొంగ
అతడే నంద కిశోరుడు
అతడే నంద కిశోరుడు
పంటల దొంగ
రాజగోపాలుడే రాగాల గోపాలుడే
వేణుగాన లోలుడే వేణుగాన లోలుడే
గోపికా జన లోలుడే గోపాలకృష్ణుడట
గోపికా జన లోలుడే గోపాలకృష్ణుడట
రాజగోపాలుడే రాగాల గోపాలుడే
వేణుగాన లోలుడే వేణుగాన లోలుడే
English Lyrics / Transliteration
Rajagopalude ragala gopalude
Venugana lolude venugana lolude
Rajagopalude ragala gopalude
Gopika jana lolude gopalakrishnudata
Gopika jana lolude gopalakrishnudata
Rajagopalude ragala gopalude
Venugana lolude venugana lolude
Atade Radha Ramanudu
Atade Srikrishnudu
Atade Radha Ramanudu
Atade Srikrishnudu
Andarini aanandimpajeyu
Atade Govindudu
Atade Govindudu
Rajagopalude ragala gopalude
Venugana lolude venugana lolude
Kannela donga andari donga
Kannela donga andari donga
Vannela donga
Atade Nanda Kishoredu
Atade Nanda Kishoredu
Pantala donga
Rajagopalude ragala gopalude
Venugana lolude venugana lolude
Gopika jana lolude gopalakrishnudata
Gopika jana lolude gopalakrishnudata
Rajagopalude ragala gopalude
Venugana lolude venugana lolude