Telugu Lyrics
ఒక రాశి రాశి
పలికింది నా మది
నీతోడై నా తోడువై
పదే పదే నీ రూపాన్ని
మనసులో దాచానే
మెల్లి మెల్లిగ నీపైనే
మనసు పెట్టానే
మరుమల్లి పూసింది
ఏమో ఏమైంది
చెలి చెలి చెలి చెలి
ఎదలో ఏదో ఉంది
రాజా నా రాజా
ఒక రాశి రాశి
పలికింది నా మది
నీతోడై నా తోడువై
కొంటె చూపులతో
నన్నేదో చేశావే
అంతరంగంలో
వెంటాడుతున్నావే
కాలంతో ఆడుతూ
నేను సాగుతున్నా
నయనామృతమే నీవో
నీతోనే నేనున్నా
నిను తాకిన నా చేతులు
ఏవో తడిసేలా
వయసున పలికిన
పిలుపులో వెలిగేలా
రాజా నా రాజా
ఒక రాశి రాశి
పలికింది నా మది
నీతోడై నా తోడువై
మరుమల్లి పూసింది
ఏమో ఏమైంది
చెలి చెలి చెలి చెలి
ఎదలో ఏదో ఉంది
English Lyrics / Transliteration
Oka rashi rashi
Palikindi na madi
Neethodai na thodu vai
Pade pade nee roopanni
Manasulo dachane
Melli melliga neepai ne
Manasu pettane
Marumalli poosindi
Emo emaindi
Cheli cheli cheli cheli
Edalo edo undi
Raja na raja
Oka rashi rashi
Palikindi na madi
Neethodai na thodu vai
Konte chupulatho
Nannedo chesave
Antharangamlo
Ventaaduthunave
Kaalamtho aaduthu
Nenu saaguthunna
Nayanamrutham ne vu
Neethone nenunna
Ninu thaakina na chethulu
Yevo thadisela
Vayusunna palikina
Pilupulo veligela
Raja na raja
Oka rashi rashi
Palikindi na madi
Neethodai na thodu vai
Marumalli poosindi
Emo emaindi
Cheli cheli cheli cheli
Edalo edo undi