Telugu Lyrics
కథే ఒక వైనం
ఒక మనిషి మనసు
మరొక మనిషి కోసం
ఎవరికి తెలుసు
ఏమి జరుగునో
జీవితమనే ఆటలో
జతగ చేరనో
రాజా వారు
రాణి గారు
కలసి చేసిన
ప్రేమ గాధ
ఒకరికొకరు
దొరికినారు
అందమైన
ఈ లోకంలో
మనసులో మాట
తెలియక
కళ్ళలో కళ్ళు
చూసుకుంటూ
కాలం సాగే
తెలియక
చెంతనే ఉంటే
చాలు అనుకుంటూ
ఈ కథ కథ ఇది
కథే ఒక వైనం
ఒక మనిషి మనసు
మరొక మనిషి కోసం
ఎవరికి తెలుసు
ఏమి జరుగునో
జీవితమనే ఆటలో
జతగ చేరనో
రాజా వారు
రాణి గారు
కలసి చేసిన
ప్రేమ గాధ
ఒకరికొకరు
దొరికినారు
అందమైన
ఈ లోకంలో
English Lyrics / Transliteration
Kathe oka vainam
Oka manishi manasu
Maroka manishi kosam
Evariki telusu
Emi jaruguno
Jeevitamane aatalo
Jathaga cherano
Raja varu
Rani garu
Kalasi chesina
Prema gadha
Okarikokaru
Dorikinaru
Andamaina
Ee lokamlo
Manasulo maata
Teliyaka
Kallalo kallu
Chusukuntu
Kaalam saage
Teliyaka
Chentane unte
Chaalu anukuntu
Ee katha katha idi
Kathe oka vainam
Oka manishi manasu
Maroka manishi kosam
Evariki telusu
Emi jaruguno
Jeevitamane aatalo
Jathaga cherano
Raja varu
Rani garu
Kalasi chesina
Prema gadha
Okarikokaru
Dorikinaru
Andamaina
Ee lokamlo