Telugu Lyrics
రారాజు వేదాలే
అందాల చందాలే
ఆనంద మందాలే
నీ రాక వేదాలే
నీ నవ్వు వేదాలే
లోకం పాడుతుంది
నీ గానమే మదిలో
కనుపాప కదిలే
కలలకు మెరిసే
మధుమాసం వదిలే
మరుమల్లె పులిసే
నీ మాట వేదాలే
నీ పాట వేదాలే
ఏ లోకం పాడుతుంది
నీ గానమే మదిలో
ఆశల్లో వెన్నెల
ఆనంద వాకిట
నీవే నమ్మలేదా
నీవే స్వాగత
రా రా రా రా రా రా
రా రా రా రా రా రా
రా రా రా రా రా రా
రా రా రా రా రా రా
రాజా వేదాలే
రారాజు వేదాలే
అందాల చందాలే
ఆనంద మందాలే
నీ రాక వేదాలే
నీ నవ్వు వేదాలే
లోకం పాడుతుంది
నీ గానమే మదిలో
చెలియలి కట్టె
అలలతో రాసె
ప్రియునికొసమె
పరువము విరిసె
నీ నడక వేదాలే
నీ పిలుపు వేదాలే
ఏ లోకం పాడుతుంది
నీ గానమే మదిలో
నీ రాక వేదాలే
నీ నవ్వు వేదాలే
లోకం పాడుతుంది
నీ గానమే మదిలో
English Lyrics / Transliteration
Raraju vedale
Andala chandale
Ananda mandale
Nee raaka vedale
Nee navvu vedale
Lokam paadutundi
Nee gaename madhilo
Kanupaapa kadile
Kalalaku merise
Madhumaasam vadile
Marumalle pulise
Nee maata vedale
Nee paata vedale
Ye lokam paadutundi
Nee gaename madhilo
Aashallo vennela
Ananda vaakita
Neeve nammaleydha
Neeve swagatha
Raa raa raa raa raa raa
Raa raa raa raa raa raa
Raa raa raa raa raa raa
Raa raa raa raa raa raa
Raja vedale
Raraju vedale
Andala chandale
Ananda mandale
Nee raaka vedale
Nee navvu vedale
Lokam paadutundi
Nee gaename madhilo
Cheliyali katte
Alalatho raase
Priyunikosame
Paruvamu virise
Nee nadaka vedale
Nee pilupu vedale
Ye lokam paadutundi
Nee gaename madhilo
Nee raaka vedale
Nee navvu vedale
Lokam paadutundi
Nee gaename madhilo