Telugu Lyrics
శ్రీపతి రక్షా సచ్చిదానంద రూపా
పద్మాసనాయ నమః పద్మాయత లోచనాయ నమః
పద్మనాభాయ నమః
నారాయణాయ నమః
అకల సృష్టికి మూలాధారము నీవే
అఖిల లోకాలకు ఆధారము నీవే
అగణిత మహిమా ఖిలవాసి నీవే
అనాది అంతము అనంతుడవు నీవే
సకల వేదాలకు సారము నీవే
సత్య స్వరూపము సాధుపదము నీవే
భక్త పారాయణ భక్త లోకముల
పాలించు దేవ దేవ దేవ
రాజాధిరాజా రమణీయరూపా
శ్రీపతి రక్షా సచ్చిదానంద రూపా
గరుడ వాహన వేగముగా రమ్మని
గర్వముతో వేదాలు నిను కొల్వగా
పరమ పవిత్ర పరమాత్మ స్వరూప
వందనము అంద చేయుదుము
కంభోజ లోకాల దయతోడ రమ్మని
కమనీయ మూర్తిగ దర్శనమిమ్మని
శంఖ చక్రాంబుజ ధర నీకు
శరణు శరణు అని వేడుదుము
రాజాధిరాజా రమణీయరూపా
శ్రీపతి రక్షా సచ్చిదానంద రూపా
శ్రీనివాస శ్రీవేంకటేశ్వర
సెలవిచ్చి రక్షించుము
మంగళ కరుడైన మా వాడపత్ర సాయి
మాపై కరుణించుము
English Lyrics / Transliteration
Sripati raksha sachidhananda roopa
Padmasanaya namah padmayata lochanaya namah
Padmanabhaya namah
Narayanaya namah
Akkala srushtiki muladharamu neeve
Akhila lokalaku adharamu neeve
Aganitha mahima khilavasi neeve
Anadi anthamu ananthudavu neeve
Sakala vedalaku saramu neeve
Satya swaroopamu sadhupadamu neeve
Bhakta parayana bhakta lokamula
Palinchu deva deva deva
Rajadhiraja ramaneeyaroopa
Sripati raksha sachidhananda roopa
Garuda vahana vegamuga rammani
Garvamutho vedalu ninu kolvaga
Parama pavitra paramatma swaroopa
Vandanamu anda cheyudumu
Kambhoja lokala dayatoda rammani
Kamaniya moorthiga darshanamimmani
Shankha chakrambuja dhara neeku
Sharana sharana ani vedudumu
Rajadhiraja ramaneeyaroopa
Sripati raksha sachidhananda roopa
Srinivasa srivenkateshwara
Selavichi rakshinchumu
Mangala karudaina maa Vadapatra Sai
Maapai karuninchumu