Telugu Lyrics
భువిలోన ఘనమైన నామము
యేసుని నామము సృష్టికి మూలము
లోకపు పాపములన్ దొలగించును
రారాజు యేసుని నామము
అద్భుత కార్యములన్ చేయును
శత్రువుల నాశనం చేయును
విజయము నిచ్చును ప్రభు యేసు
పవిత్ర నామము యేసు నామము
సర్వశక్తిమంతుడైన దేవుని నామము
అంధకారమును తొలగించు నామము
రక్షణ నిచ్చును యేసు నామము
స్తుతి మహిమలు యేసు నామము
అన్ని నామముల కంటే ఘనమైన నామము
నీకే స్తుతి నీకే మహిమ
యేసు నామమునకు నిత్యము
రాజాధి రాజా నీ నామము
భువిలోన ఘనమైన నామము
యేసుని నామము సృష్టికి మూలము
లోకపు పాపములన్ దొలగించును
English Lyrics / Transliteration
Bhuvi lona ganamaina namamu
Yesuni Namamu srushtiki mulamu
Lokapu papamulan dolaginchunu
Raraju Yesuni Namamu
Adbhuta karyamulan cheyunu
Shatruvula nashanam cheyunu
Vijayamu nichunu Prabhu Yesu
Pavitra Namamu Yesu Namamu
Sarvashaktimantudaina Devuni Namamu
Andhakarumunu dolaginchu namamu
Rakshana nichunu Yesu Namamu
Stuthi mahimalu Yesu Namamu
Anni namamula kante ganamaina namamu
Neeke stuthi neeke mahima
Yesu Namamunaku nityamu
Rajadi Raja Nee Namamu
Bhuvi lona ganamaina namamu
Yesuni Namamu srushtiki mulamu
Lokapu papamulan dolaginchunu