Telugu Lyrics
అల కొమ్మలు వంగే తీరు చూసి
అదిగో అందాల పుత్తడి బొమ్మ
వచ్చింది వేడుక చేయంగ
మెల్లగా నడిచి వచ్చెగా
మల్లె పూల దండతో
అదిగో అందాల పుత్తడి బొమ్మ
వచ్చింది వేడుక చేయంగ
తన నడకన కదిలెనులే
గగనాన మెరిసెనులే
పూల రెక్కలలో మెరిసెనులే
ఓ ప్రియతమ
తను నవ్వుల కుసుమములే
వగ వగల వన్నెలలే
తన చూపుల తీరుగ
రాజహంస నడిచే తీరు చూసి
అల కొమ్మలు వంగే తీరు చూసి
అదిగో అందాల పుత్తడి బొమ్మ
వచ్చింది వేడుక చేయంగ
తన కురులు కులికెనులే
తన వగలే కలికెనులే
తన చెలిమి చిలికెనులే
ఓ ప్రియతమ
తన రూపం కరిగెనులే
తను పరవశించెనులే
తన మనసు కరిగెనులే
రాజహంస నడిచే తీరు చూసి
అల కొమ్మలు వంగే తీరు చూసి
అదిగో అందాల పుత్తడి బొమ్మ
వచ్చింది వేడుక చేయంగ
మెల్లగా నడిచి వచ్చెగా
మల్లె పూల దండతో
అదిగో అందాల పుత్తడి బొమ్మ
వచ్చింది వేడుక చేయంగ
English Lyrics / Transliteration
Ala kommalu vange theeru choosi
Adhigo andala putthadi bomma
Vachindi veduka cheyanga
Mellaga nadichi vacchega
Malle poola dandatho
Adhigo andala putthadi bomma
Vachindi veduka cheyanga
Thana nadakana kadilenule
Gaganana merisenule
Poola rekkalalo merisenule
O priyathama
Thanu navvula kusumalale
Vagavagala vennelale
Thana choopula theeruga
Rajahamsa nadiche theeru choosi
Ala kommalu vange theeru choosi
Adhigo andala putthadi bomma
Vachindi veduka cheyanga
Thana kurulukulikenule
Thana vagale kalikenule
Thana chelimi chilukenule
O priyathama
Thana roopam karigenule
Thanu paravashinchenule
Thana manasu karigenule
Rajahamsa nadiche theeru choosi
Ala kommalu vange theeru choosi
Adhigo andala putthadi bomma
Vachindi veduka cheyanga
Mellaga nadichi vacchega
Malle poola dandatho
Adhigo andala putthadi bomma
Vachindi veduka cheyanga