Telugu Lyrics
నా రాజకుమారి
రాజకుమారి రాజకుమారి
నా రాజకుమారి
నన్ను చూడరా ఏమని
నన్ను చూడరా ఏమని
పరువమంతా నీదె కదా
నా రాజకుమారి
రాజకుమారి రాజకుమారి
నా రాజకుమారి
నన్ను చూడరా ఏమని
నన్ను చూడరా ఏమని
పరువమంతా నీదె కదా
నా రాజకుమారి
హేయ్
చూపుల్లో దాగున్న
మాటలు విన్న
మనసులో పుట్టిన
ప్రియతమ నీవె కదా
నీలాల కళ్ళలో
నింగిని చూస్తున్న
నేనున్న చోటుని
మరచిపోయానే
రాజకుమారి రాజకుమారి
నా రాజకుమారి
నన్ను చూడరా ఏమని
నన్ను చూడరా ఏమని
పరువమంతా నీదె కదా
నా రాజకుమారి
అందాల రూపాని
హాయైన తోడని
జనమంత నిన్ను
అంతగా కొనియాడుతుంటే
నాలోన గుండెలో
ఏదో కొత్తగా
తొలిప్రేమ కోరిక
రేగిందే
మరల మరల నీ
ఆలోచనలే
మదిలో మెరిసే
మెరిసే
మధురమైన నీ
నవ్వులన్నీ
కథలు చెప్పే
చెప్పే
నీతోనే నా
లోకమంత
నీతోనే నా
జీవితమంత
ఈ క్షణం ఇలాగే
ఉండాలంటూ
కలత కలత
పడుతుంటే
రాజకుమారి రాజకుమారి
నా రాజకుమారి
నన్ను చూడరా ఏమని
నన్ను చూడరా ఏమని
పరువమంతా నీదె కదా
నా రాజకుమారి
రాజకుమారి రాజకుమారి
నా రాజకుమారి
English Lyrics / Transliteration
Naa Rajakumari
Rajakumari Rajakumari
Naa Rajakumari
Nannu Choodara Emani
Nannu Choodara Emani
Paruvamantha Needhe Kadha
Naa Rajakumari
Rajakumari Rajakumari
Naa Rajakumari
Nannu Choodara Emani
Nannu Choodara Emani
Paruvamantha Needhe Kadha
Naa Rajakumari
Hey
Choopullo daagunna
Maatalu vinna
Manasulo puttina
Priyathama neeve kadha
Neelaala kallalo
Ningini choosthunna
Nenunna chotuni
Marachipoyaane
Rajakumari Rajakumari
Naa Rajakumari
Nannu Choodara Emani
Nannu Choodara Emani
Paruvamantha Needhe Kadha
Naa Rajakumari
Andaala roopaani
Haayaina thodani
Janamantha ninnu
Anthagaa koniyaaduthunte
Naalona gundelo
Edho kotthagaa
Tholiprema korika
Regindhe
Marala marala nee
Aalochanae
Madilo merise
Merise
Madhuramaina nee
Navvulannee
Kathalu cheppe
Cheppe
Neethone naa
Lokamantha
Neethone naa
Jeevithamantha
Ee kshanam ilaage
Undhaalanntu
Kalatha kalatha
Paduthunte
Rajakumari Rajakumari
Naa Rajakumari
Nannu Choodara Emani
Nannu Choodara Emani
Paruvamantha Needhe Kadha
Naa Rajakumari
Rajakumari Rajakumari
Naa Rajakumari