Telugu Lyrics
రాజన్న ఓ రాజన్న
రాజన్న ఓ రాజన్న
రాజన్న ఓ రాజన్న
పుడమి తల్లి పసిడి పంట
పొంగి పొరలుతున్నా
పాల కడలి పొంగినట్టు
పల్లె సీమ విరిసినా
రాజన్న ఓ రాజన్న
రాజన్న ఓ రాజన్న
రాజన్న ఓ రాజన్న
రాజన్న ఓ రాజన్న
అందరి దోసిటని
అమృతమొసగినా
రేయి పగలు కష్టం
కష్టించి సాధించినా
రేయి పగలు కష్టం
కష్టించి సాధించినా
లోకం గతి నిలబెట్టే
రైతన్న నీకు తోడు
చెరపలేని నీ పేరు
చరితలోన చిరస్థాయి
రాజన్న ఓ రాజన్న
రాజన్న ఓ రాజన్న
రాజన్న ఓ రాజన్న
రాజన్న ఓ రాజన్న
పచ్చని పైరులన్నీ
పండిన కాపులన్నీ
రక్తంతో చెమటతో
కన్నబిడ్డలు నీవీ
రైతన్న నీ శ్వాస
ప్రతి ప్రాణికి ఊపిరి
భూమ్మీద నీకన్న
భాగ్యం కలవారు లేరు
రాజన్న ఓ రాజన్న
రాజన్న ఓ రాజన్న
రాజన్న ఓ రాజన్న
రాజన్న ఓ రాజన్న
English Lyrics / Transliteration
Rajanna O Rajanna
Rajanna O Rajanna
Rajanna O Rajanna
Pudami thalli pasidi panta
Pongiporuluthunna
Paala kadali ponginattu
Palle seema virisina
Rajanna O Rajanna
Rajanna O Rajanna
Rajanna O Rajanna
Rajanna O Rajanna
Andari dositani
Amruthamosagina
Reyi pagalu kashtam
Kashtinchi saadhinchina
Reyi pagalu kashtam
Kashtinchi saadhinchina
Lokam gathi nilabetthe
Raithanna neeku thodu
Cherapaleni nee peru
Charithalona chirasthayi
Rajanna O Rajanna
Rajanna O Rajanna
Rajanna O Rajanna
Rajanna O Rajanna
Pachani pairulanni
Pandina kaapulanni
Rakthamantha chematho
Kannabiddalu neevee
Raithanna nee shwaasa
Prathi praaniki oopiri
Bhoommiida neekanna
Bhaagyam kalavaaru leru
Rajanna O Rajanna
Rajanna O Rajanna
Rajanna O Rajanna
Rajanna O Rajanna