Telugu Lyrics
రారాజుకు రాణిని నేనర
రాజపిలుపు నీదేనరా
రారాజుకు రాణిని నేనర
సిగ్గుపడకుమా
సిగ్గుపడకుమా
చిరునవ్వు చిందించర
రాజపిలుపు నీదేనరా
రారాజుకు రాణిని నేనర
రాజపిలుపు నీదేనరా
రారాజుకు రాణిని నేనర
సిగ్గుపడకుమా
సిగ్గుపడకుమా
చిరునవ్వు చిందించర
నీలాల కన్నుల నీడలో
పాలించనై వేచియుంటి
నవరత్న కిరీటం నీది
నవరాగాల సింహాసనం నీది
పసుపు కుంకుమ నీది
పట్టపురాణిని నేనర
పసుపు కుంకుమ నీది
పట్టపురాణిని నేనర
రాజపిలుపు నీదేనరా
రారాజుకు రాణిని నేనర
రాజపిలుపు నీదేనరా
రారాజుకు రాణిని నేనర
తంగమణి తేరున నీవు
పల్లకినై వేచియుంటి
తంగమణి తేరున నీవు
పల్లకినై వేచియుంటి
మాంగల్య సూత్రం నీది
మమతల సౌభాగ్యం నేనర
మాంగల్య సూత్రం నీది
మమతల సౌభాగ్యం నేనర
రాజపిలుపు నీదేనరా
రారాజుకు రాణిని నేనర
రాజపిలుపు నీదేనరా
రారాజుకు రాణిని నేనర
సిగ్గుపడకుమా
సిగ్గుపడకుమా
చిరునవ్వు చిందించర
English Lyrics / Transliteration
Raaraajuku raanini nenara
Rajapilupu needenaraa
Raaraajuku raanini nenara
Siggupadakumaa
Siggupadakumaa
Chirunavvu chindinchara
Rajapilupu needenaraa
Raaraajuku raanini nenara
Rajapilupu needenaraa
Raaraajuku raanini nenara
Siggupadakumaa
Siggupadakumaa
Chirunavvu chindinchara
Neelaala kannula needalo
Paalinchanae vechiyunti
Navaratna kireetam needi
Navaraagaala simhaasanam needi
Pasupu kumkuma needi
Pattapiraanini nenara
Pasupu kumkuma needi
Pattapiraanini nenara
Rajapilupu needenaraa
Raaraajuku raanini nenara
Rajapilupu needenaraa
Raaraajuku raanini nenara
Thangamani theruna neevu
Pallakinai vechiyunti
Thangamani theruna neevu
Pallakinai vechiyunti
Maangalya sootram needi
Mamathala saubhaagyam nenara
Maangalya sootram needi
Mamathala saubhaagyam nenara
Rajapilupu needenaraa
Raaraajuku raanini nenara
Rajapilupu needenaraa
Raaraajuku raanini nenara
Siggupadakumaa
Siggupadakumaa
Chirunavvu chindinchara