Telugu Lyrics
నందమూరి రాజరషి
రాజరషి రాజరషి
నందమూరి రాజరషి
నందమూరి అన్న పేరుతో
నందమూరి అన్న పేరుతో
జనబాహుళ్యం గుండెల్లో
జనబాహుళ్యం గుండెల్లో
నిలిచావురా రాజరషి
నందమూరి రాజరషి
కళారంగాన కళా పిశాచి
కళా రూపాల కంచి
రాజరషి రాజరషి
నందమూరి రాజరషి
రాజరషి రాజరషి
నందమూరి రాజరషి
బ్రహ్మరాతలకి బ్రహ్మరధం
పట్టెనంటూ నీ జననం
కలలన్నీ నిజం చేసే
కమనీయమైన నీ జీవనం
మహానుభావుల మాటల్లో
మహా నాయకుడి రూపంలో
కనిపిస్తావురా రాజరషి
నందమూరి రాజరషి
వినయ విధేయతలకు
అలివి మించిన ఆదర్శం
మాటల్లోను చేతల్లోను
నిలువెత్తు సాక్ష్యం
తెలుగు సంస్కృతికి
తెలుగు వైభవానికి
అద్దం పడతావురా రాజరషి
నందమూరి రాజరషి
చరిత్ర పుటల్లో
చిరంజీవిగా నిలిచి
తొంగి చూసెను
తారలు కూడా నిన్ను
రాజరషి రాజరషి
నందమూరి రాజరషి
రాజరషి రాజరషి
నందమూరి రాజరషి
English Lyrics / Transliteration
Nandamuri Rajarshi
Rajarshi Rajarshi
Nandamuri Rajarshi
Nandamuri anna perutho
Nandamuri anna perutho
Janabahulyam gundello
Janabahulyam gundello
Nilichavura Rajarshi
Nandamuri Rajarshi
Kalarangaan kala pisachi
Kala roopala kanchi
Rajarshi Rajarshi
Nandamuri Rajarshi
Rajarshi Rajarshi
Nandamuri Rajarshi
Brahmaraathalaki Brahmara datham
Pattenantu nee jananam
Kalalanni nijam chese
Kamaneeyamaina nee jeevanam
Mahanubhavula maatalo
Maha nayakudi roopamlo
Kanipistaavura Rajarshi
Nandamuri Rajarshi
Vinaya vidheyathalaku
Alivi minchina aadarsham
Maatalonu chetallo
Niluvettu sakshyam
Telugu sanskruthiki
Telugu vaibhavaniki
Addam padataavura Rajarshi
Nandamuri Rajarshi
Charitra putallo
Chiranjeeviga nilichi
Tongi chusenu
Tharalu kooda ninnu
Rajarshi Rajarshi
Nandamuri Rajarshi
Rajarshi Rajarshi
Nandamuri Rajarshi