Telugu Lyrics
రతికేళికి నీవేగా రాజా…
రాజశేఖర… రాజశేఖర
రతికేళికి నీవేగా రాజా…
మా మదిలో దాగివున్న మన్మధుడు నీవేగా
మా మదిలో దాగివున్న మన్మధుడు నీవేగా
రాజశేఖర… రాజశేఖర
రతికేళికి నీవేగా రాజా…
నుదుట నీలపు తిలకముల
మురిపెమున దిద్దగనే
నీలాల కళ్ళతో నా వక్షస్థలమె
ముద్దుగ తాకెగనే
ఒలికిన పలుకుల పులకరింతలే
పులకించిన నా యెదలో
పలికిన మధుర గానములే
నాలోన నిండెనులే
నీ మోహనాంగిని నే…
నీ మోహనాంగిని నే…
రాజశేఖర… రాజశేఖర
రతికేళికి నీవేగా రాజా…
నీలి కలువలు విరిసిన
నీటి కొలనులలో
నయనాల కాంతులతో
తడిమి చూడగనే
తళుకుల ముఖముల
వయ్యారములతో
వయ్యారముగ నాతో
వచ్చి చేరగనే
ఆ అందములన్ని…
నా సొంతమాయెనే…
రాజశేఖర… రాజశేఖర
రతికేళికి నీవేగా రాజా…
మా మదిలో దాగివున్న మన్మధుడు నీవేగా
మా మదిలో దాగివున్న మన్మధుడు నీవేగా
రాజశేఖర… రాజశేఖర
రతికేళికి నీవేగా రాజా…
English Lyrics / Transliteration
Ratikeliki neevega raja…
Rajasekhara… Rajasekhara
Ratikeliki neevega raja…
Maa madhilo daagivunna manmadhudu neevega
Maa madhilo daagivunna manmadhudu neevega
Rajasekhara… Rajasekhara
Ratikeliki neevega raja…
Nuduta neelapu tilakamula
Muripemuna diddagaane
Neelaala kallatho naa vakshasthalame
Mudduga taakegane
Olikina palukula pulakarintale
Pulukinchina naa yedhilo
Palikina madhura gaanamule
Naalona nindenu le
Nee mohanangi nee…
Nee mohanangi nee…
Rajasekhara… Rajasekhara
Ratikeliki neevega raja…
Neeli kaluvalu virisina
Neeti kolonulalo
Nayanaala kanthulatho
Tadimi choodagane
Talukula mukhamula
Vayyaaramulatho
Vayyaaramuga naatho
Vachi cheragane
Aa andhamulanni…
Naa sonthamaayene…
Rajasekhara… Rajasekhara
Ratikeliki neevega raja…
Maa madhilo daagivunna manmadhudu neevega
Maa madhilo daagivunna manmadhudu neevega
Rajasekhara… Rajasekhara
Ratikeliki neevega raja…