Telugu Lyrics
నీదంట సొంత ఊరంట
ఆడపిల్లకెప్పుడే కష్టమంట
నీదంట సొంత ఊరంట
ఆడపిల్లకెప్పుడే కష్టమంట
రాజిగా ఒరే రాజిగా
ఎంతెంత దూరం ఈ పయనం
ఏమౌతుందో ఈ జీవనం
రేపటికై ఈ పరుగు పరుగు
బతుకెంతో భారమాయె
రాజిగా ఒరే రాజిగా
పదహారేళ్ళకే పెళ్ళాయె
పన్నెండేళ్ళకే మురిసెనంట
కన్నవాళ్ళే కట్టేసెనంట
మెడలో మూడు ముళ్ళాయె
రాజిగా ఒరే రాజిగా
ఎంతెంత దూరం ఈ పయనం
ఏమౌతుందో ఈ జీవనం
రేపటికై ఈ పరుగు పరుగు
బతుకెంతో భారమాయె
రాజిగా ఒరే రాజిగా
నీదంట సొంత ఊరంట
ఆడపిల్లకెప్పుడే కష్టమంట
నీదంట సొంత ఊరంట
ఆడపిల్లకెప్పుడే కష్టమంట
రాజిగా ఒరే రాజిగా
English Lyrics / Transliteration
Needanta sontha ooranta
Aadapillakeppude kashtamanta
Needanta sontha ooranta
Aadapillakeppude kashtamanta
Rajiga ore rajiga
Enthenta dooram ee payanam
Emautundo ee jeevanam
Repatikai ee parugu parugu
Batukento bharamayye
Rajiga ore rajiga
Padahaarellake pellaye
Panne dellake murisenanta
Kannavalle katte senanta
Medalo moodu mullaye
Rajiga ore rajiga
Enthenta dooram ee payanam
Emautundo ee jeevanam
Repatikai ee parugu parugu
Batukento bharamayye
Rajiga ore rajiga
Needanta sontha ooranta
Aadapillakeppude kashtamanta
Needanta sontha ooranta
Aadapillakeppude kashtamanta
Rajiga ore rajiga