Telugu Lyrics
రాజన్న పుణ్య క్షేత్రం రాజన్న సాంబయ్య
రాజన్న రాజన్న అనిపిలుచు కొంటె
రాజన్న రాజన్న అనిపిలుచు కొంటె
రాజన్న మొకాన కోర్కెలే తీరుతయ్
రాజన్న మొకాన కోర్కెలే తీరుతయ్
రాజన్న సాంబయ్య సాంబయ్య
రాజన్న సాంబయ్య సాంబయ్య
ఏడూ కొండలు దాటె
ఏడూ వరసలు దాటె
ఏడూ కొండలు దాటె
ఏడూ వరసలు దాటె
ఏడూ తరాల బ్రతుకుల
ఏడూ తరాల బ్రతుకుల
ఏడూ వరసలు తీరుతయ్
ఏడూ వరసలు తీరుతయ్
రాజన్న సాంబయ్య సాంబయ్య
రాజన్న సాంబయ్య సాంబయ్య
లక్షల దీపాలు పెట్టె
లక్షల కొబ్బరి కాయలు కొట్టె
లక్షల దీపాలు పెట్టె
లక్షల కొబ్బరి కాయలు కొట్టె
లక్షల రూపాల పున్నాలు
లక్షల రూపాల పున్నాలు
లక్షలు మించిన బ్రతుకులు
లక్షలు మించిన బ్రతుకులు
రాజన్న సాంబయ్య సాంబయ్య
రాజన్న సాంబయ్య సాంబయ్య
రాజన్న పుణ్య క్షేత్రం రాజన్న సాంబయ్య
రాజన్న పుణ్య క్షేత్రం రాజన్న సాంబయ్య
రాజన్న రాజన్న అనిపిలుచు కొంటె
రాజన్న రాజన్న అనిపిలుచు కొంటె
రాజన్న మొకాన కోర్కెలే తీరుతయ్
రాజన్న మొకాన కోర్కెలే తీరుతయ్
రాజన్న సాంబయ్య సాంబయ్య
రాజన్న సాంబయ్య సాంబయ్య
English Lyrics / Transliteration
Rajan na punya kshetram Rajan na Sambayya
Rajan na Rajan na anipiluchu konte
Rajan na Rajan na anipiluchu konte
Rajan na mokana korkele teerutay
Rajan na mokana korkele teerutay
Rajan na Sambayya Sambayya
Rajan na Sambayya Sambayya
Edu kondalu daate
Edu varasalu daate
Edu kondalu daate
Edu varasalu daate
Edu tarala bratukula
Edu tarala bratukula
Edu varasalu teerutay
Edu varasalu teerutay
Rajan na Sambayya Sambayya
Rajan na Sambayya Sambayya
Lakshala deepalu pette
Lakshala kobbari kayalu kotte
Lakshala deepalu pette
Lakshala kobbari kayalu kotte
Lakshala roopala punnalu
Lakshala roopala punnalu
Lakshalu minchina bratukulu
Lakshalu minchina bratukulu
Rajan na Sambayya Sambayya
Rajan na Sambayya Sambayya
Rajan na punya kshetram Rajan na Sambayya
Rajan na punya kshetram Rajan na Sambayya
Rajan na Rajan na anipiluchu konte
Rajan na Rajan na anipiluchu konte
Rajan na mokana korkele teerutay
Rajan na mokana korkele teerutay
Rajan na Sambayya Sambayya
Rajan na Sambayya Sambayya