Telugu Lyrics
అమృతం కురిసే 7వ రోజు
పండుగ చేసే 7వ రోజు
ఏంటో ఈ మాయ 7వ రోజు
రాజు గారింట్లో 7వ రోజు
అమృతం కురిసే 7వ రోజు
పండుగ చేసే 7వ రోజు
ఏంటో ఈ మాయ 7వ రోజు
తెరలు తొలగి నిజమే తెలిపే 7వ రోజు
లోకం మొత్తం కొత్తగా మారే 7వ రోజు
పిల్లల పెళ్లి అయ్యే 7వ రోజు
పద్యాలన్నీ అయ్యే 7వ రోజు
రాజు గారింట్లో 7వ రోజు
అమృతం కురిసే 7వ రోజు
పండుగ చేసే 7వ రోజు
ఏంటో ఈ మాయ 7వ రోజు
నవ్వులే నవ్వులు
నిన్నే నవ్వులు
ఎడలొ కలగె
అడలొ కలగె
నిన్నే నవ్వులు
వెలుగు వెలుగు
తెర వెలుగు
కళ్ళలో దీపాలె
కళ్ళలో దీపాలె
తెర వెలుగు
ఎదలు కలిసే 7వ రోజు
లోకం మురిసే 7వ రోజు
కాలం ఆగని 7వ రోజు
ప్రేమ పంచుకునే 7వ రోజు
రాజు గారింట్లో 7వ రోజు
అమృతం కురిసే 7వ రోజు
పండుగ చేసే 7వ రోజు
ఏంటో ఈ మాయ 7వ రోజు
English Lyrics / Transliteration
Amrutham kurise 7va roju
Panduga chese 7va roju
Ento ee maaya 7va roju
Raju gaarintlo 7va roju
Amrutham kurise 7va roju
Panduga chese 7va roju
Ento ee maaya 7va roju
Theralu tholagi nijame thelipe 7va roju
Lokam moththam koththaga maare 7va roju
Pillala pelli ayye 7va roju
Padyalanni ayye 7va roju
Raju gaarintlo 7va roju
Amrutham kurise 7va roju
Panduga chese 7va roju
Ento ee maaya 7va roju
Navvule navvulu
Ninne navvulu
Edalo kalage
Adalo kalage
Ninne navvulu
Velugu velugu
Thera velugu
Kallalo deepale
Kallalo deepale
Thera velugu
Edalu kalise 7va roju
Lokam murise 7va roju
Kaalam aagani 7va roju
Prema panchukone 7va roju
Raju gaarintlo 7va roju
Amrutham kurise 7va roju
Panduga chese 7va roju
Ento ee maaya 7va roju