Telugu Lyrics
దేవుల దేవుడా నీవే
లోకముల రక్షకుడా నీవే
నాయకా యేసు ప్రభువా
అందరికి యేసు నీవే
అందరి రాజు యేసు నీవే
అందరి దేవుడవు నీవే
మహిమగల యేసు ప్రభువా
యూదా గోత్రములోన
దావీదు వంశములోన
పుట్టి నీవే వచ్చితివి
మాకొరకు యేసు ప్రభువా
సిలువపైన నీరక్తము
సిద్ధమాయెను మాకొరకు
శాశ్వత జీవము నివ్వ
వచ్చితివి యేసు ప్రభువా
నీ ఘనమైన నామము
స్తుతియించెదము ప్రభువా
నీ ప్రేమను వర్ణించ
తరముకాదు యేసు ప్రభువా
నీ రాజ్యములోన చేర్చి
పరలోకములోన చేర్చి
నిత్యము నీతోనుండ
చేయుమా యేసు ప్రభువా
English Lyrics / Transliteration
Devoola devudaa neeve
Lokamula rakshakudaa neeve
Naayakaa Yesu prabhuvhaa
Andariki Yesu neeve
Andari raaju Yesu neeve
Andari devudavu neeve
Mahimagala Yesu prabhuvhaa
Yoodhaa gothramulona
Daaveedhu vamsamulona
Puttinee veechithivi
Maakoraku Yesu prabhuvhaa
Siluvapaina neera kthamu
Siddhamaayenu maakoraku
Shaashvatha jeevamu nivva
Vachithivi Yesu prabhuvhaa
Nee ghanamaina naamamu
Sthuthiyinchedhamu prabhuvhaa
Nee premanu varnincha
Tharamukaadu Yesu prabhuvhaa
Nee raajyamulona cherchi
Paralokamulona cherchi
Nithyamu neethonunda
Cheyumaa Yesu prabhuvhaa