Telugu Lyrics
రాయబారివే లోకం దొరికే
రాకాసి లొయా రాకాసి లొయా
రాయబారివే లోకం దొరికే
నీలో మెరిసే నమ్మకం
కోరగలరా నీ కవ్వం
ఏదీ నీకోసం
ఉందనేగా ఈ దర్పం
ఆలోచనల తెరలన్నీ
దాటి సాగే నీ పయనం
లేనే లేదే భయం
నీ ముందు దాసోహం
రాకాసి లొయా రాకాసి లొయా
రాయబారివే లోకం దొరికే
రాకాసి లొయా రాకాసి లొయా
రాయబారివే లోకం దొరికే
రక్తాలన్నీ నీకోసమే
గెలుపులన్నీ నీకోసమే
లోకమంతా నీవే
లేనంటే ఇంకెవ్వరే
అడుగడుగున కడగళ్లే
దాటేసే నీ దొంగలె
దూరం కారా నీవె
అన్నీ నీవే
రాకాసి లొయా రాకాసి లొయా
రాయబారివే లోకం దొరికే
రాకాసి లొయా రాకాసి లొయా
రాయబారివే లోకం దొరికే
లోకం నీకోసం
ఏమిటే నీలో
కనిపించని ఈ మాయ
లోకం నీకోసం
ఏమిటే నీలో
కనిపించని ఈ మాయ
English Lyrics / Transliteration
Rayabarive lokam dorike
Rakasi loya rakasi loya
Rayabarive lokam dorike
Neelo merise nammakam
Koragalara nee kavvam
Edi neekosam
Undanega ee darpam
Aalochanala theralanni
Daati saage nee payanam
Lene lede bhayam
Nee mundu daasoham
Rakasi loya rakasi loya
Rayabarive lokam dorike
Rakasi loya rakasi loya
Rayabarive lokam dorike
Rakthalannee neekosame
Gelupulanne neekosame
Lokamantha neeve
Lenante inkewware
Adugaduguna kadagalle
Daatese nee dongale
Dhooram kaara neeve
Annee neeve
Rakasi loya rakasi loya
Rayabarive lokam dorike
Rakasi loya rakasi loya
Rayabarive lokam dorike
Lokam neekosam
Emitē neelo
Kanipinchani ee maaya
Lokam neekosam
Emitē neelo
Kanipinchani ee maaya