Telugu Lyrics
రాకడ యేసు రాకడ
రాజుల రాజు రాకడ
లోకమునకు వెలుగింక
శాంతి రాజు రాకడ
తొలిగినా హృదయ భారాలు
తుడిచినా కన్నుల నీళ్ళు
పాడుదాం ఆనంద గీతం
సేవిదాం యేసు ప్రభు నామం
తన రక్తముతో విమోచన
తన ప్రేమతో మన రక్షణ
జయధ్వని చేద్దాం అందరం
అర్పించుదాం మన జీవితం
కనిపించు నిరీక్షణ
గమ్యమునకు చేర్చును
ఆనందమే నిత్యజీవం
ఆయనలోనే సమస్తం
ఆయన రాకడ కొరకు
సిద్ధపడి ఎదురు చూద్దాం
మనసున శాంతి నింపుదాం
యేసుకై జీవిద్దాం
రాకడ యేసు రాకడ
రాజుల రాజు రాకడ
లోకమునకు వెలుగింక
శాంతి రాజు రాకడ
రాజుల రాజు రాకడ
లోకమునకు వెలుగింక
శాంతి రాజు రాకడ
తొలిగినా హృదయ భారాలు
తుడిచినా కన్నుల నీళ్ళు
పాడుదాం ఆనంద గీతం
సేవిదాం యేసు ప్రభు నామం
తన రక్తముతో విమోచన
తన ప్రేమతో మన రక్షణ
జయధ్వని చేద్దాం అందరం
అర్పించుదాం మన జీవితం
కనిపించు నిరీక్షణ
గమ్యమునకు చేర్చును
ఆనందమే నిత్యజీవం
ఆయనలోనే సమస్తం
ఆయన రాకడ కొరకు
సిద్ధపడి ఎదురు చూద్దాం
మనసున శాంతి నింపుదాం
యేసుకై జీవిద్దాం
రాకడ యేసు రాకడ
రాజుల రాజు రాకడ
లోకమునకు వెలుగింక
శాంతి రాజు రాకడ
English Lyrics / Transliteration
Rakada Yesu Rakada
Rajula Raju Rakada
Lokamunaku Veluginka
Shanti Raju Rakada
Tholina Hrudaya Bhaaralu
Thudichina Kannula Neellu
Paadudaam Aananda Geetham
Sevidaam Yesu Prabhu Naamam
Thana Rakthamutho Vimochana
Thana Prematho Mana Rakshana
Jayadhwani Cheddaam Andaram
Arpinchudaam Mana Jeevitham
Kanipinchu Nireekshana
Gamyamunaku Cherchunu
Aanandame Nithyajeevam
Ayanalone Samastham
Aayana Rakada Koraku
Siddhapadi Eduru Choooddaam
Manasuna Shanti Nimpudaam
Yesukai Jeeviddhaam
Rakada Yesu Rakada
Rajula Raju Rakada
Lokamunaku Veluginka
Shanti Raju Rakada
Rajula Raju Rakada
Lokamunaku Veluginka
Shanti Raju Rakada
Tholina Hrudaya Bhaaralu
Thudichina Kannula Neellu
Paadudaam Aananda Geetham
Sevidaam Yesu Prabhu Naamam
Thana Rakthamutho Vimochana
Thana Prematho Mana Rakshana
Jayadhwani Cheddaam Andaram
Arpinchudaam Mana Jeevitham
Kanipinchu Nireekshana
Gamyamunaku Cherchunu
Aanandame Nithyajeevam
Ayanalone Samastham
Aayana Rakada Koraku
Siddhapadi Eduru Choooddaam
Manasuna Shanti Nimpudaam
Yesukai Jeeviddhaam
Rakada Yesu Rakada
Rajula Raju Rakada
Lokamunaku Veluginka
Shanti Raju Rakada