Telugu Lyrics
ఆకాశ వీధిలోన
రాకడ యేసు రాకడ
లోకానికి వెలుగుగా
లోక పాపముల బాపి
మన రక్షణ కొరకు
వచ్చినాడు క్రీస్తు యేసు
మన రాజుగా, ప్రభువుగా
రాకడ యేసు రాకడ
ఆకాశ వీధిలోన
రాకడ యేసు రాకడ
లోకానికి వెలుగుగా
పరిశుద్ధులందరితో
సన్నిధిలో ప్రవేశించు
ఆనంద డోలికలతో
పాడుచు స్తుతించు
రాకడ యేసు రాకడ
ఆకాశ వీధిలోన
రాకడ యేసు రాకడ
లోకానికి వెలుగుగా
విజయ పతాకతో
ఘనముగా వచ్చును
సర్వ లోకాలపై
పరిపాలించును
రాకడ యేసు రాకడ
ఆకాశ వీధిలోన
రాకడ యేసు రాకడ
లోకానికి వెలుగుగా
English Lyrics / Transliteration
Aakaasha veedhilona
Rakada Yesu Rakada
Lokaaniki velugugaa
Loka paapamula baapi
Mana rakshana koraku
Vachchinaadu Kreesthu Yesu
Mana raajugaa, prabhuvugaa
Rakada Yesu Rakada
Aakaasha veedhilona
Rakada Yesu Rakada
Lokaaniki velugugaa
Parishuddhularandarito
Sannidhilō pravesinchu
Aananda dolikalato
Paaduchu sthuthinchu
Rakada Yesu Rakada
Aakaasha veedhilona
Rakada Yesu Rakada
Lokaaniki velugugaa
Vijaya pataakato
Ghanamugaa vachchunu
Sarva lokalapai
Paripaalinchunu
Rakada Yesu Rakada
Aakaasha veedhilona
Rakada Yesu Rakada
Lokaaniki velugugaa