Telugu Lyrics
రాగాల లోకాన మనమే
పరుగులెత్తు చిరుగాలిలో
పరువాల నదిలో
రాగల సంపదలు రావే
రాగల సంపదలు రావే
రాకరకల పూలు రావే
రాగాల లోకాన మనమే
ఎద సొంతం కలలే
ఎదలో రేగెను వలపే
పండు వెన్నెలలో
పగలని రాలని
మనసున విరిసెను పువ్వే
మనసున విరిసెను పువ్వే
రాకరకల పూలు రావే
రాగాల లోకాన మనమే
అడవి వీణలు రాగాలల్లు
మనసుల మధురం కోరనే
పైరగాలి సయ్యాటలాడ
మెల్లగా కలలే దోచుకో
మెల్లగా కలలే దోచుకో
రాకరకల పూలు రావే
రాగాల లోకాన మనమే
పరుగులెత్తు చిరుగాలిలో
పరువాల నదిలో
రాగల సంపదలు రావే
రాగల సంపదలు రావే
English Lyrics / Transliteration
Raagaala lokaana maname
Paruguletthu chirugaalilo
Paruvaala nadilo
Raagala sampadalu raave
Raagala sampadalu raave
Rakarakala poolu raave
Raagaala lokaana maname
Eda sontham kalale
Edalo rege nu valape
Pandu vennelalo
Pagalani raalani
Manasuna virisenu puvve
Manasuna virisenu puvve
Rakarakala poolu raave
Raagaala lokaana maname
Adavi veenalu raagaallu
Manasula madhuram korane
Pairagaali sayyaatalaada
Mellagaa kalale dochuko
Mellagaa kalale dochuko
Rakarakala poolu raave
Raagaala lokaana maname
Paruguletthu chirugaalilo
Paruvaala nadilo
Raagala sampadalu raave
Raagala sampadalu raave