Telugu Lyrics
ఆడపిల్ల అంటే అలివేణి
అన్నయ్య చేయి పట్టి నడిచే అలివేణి
అన్నయ్య అన్నయ్య నా కన్నయ్య
అన్నయ్యంటే నీకెంత అపురూపం
అన్నయ్య కన్న నీకెంత ఆప్యాయం
ఆమెంటే లక్ష్మి అంటారమ్మా
అన్నయ్యంటే విష్ణువంటారమ్మా
రక్ష అంటే బంధం
బంధం అంటే అనుబంధం
అన్న చెల్లెళ్ల అనుబంధం
అన్నయ్యన్నా చెల్లెమ్మ
అమ్మలారా చెప్పండి
అమ్మలారా చెప్పండి
అన్న చెల్లెళ్ల బంధం
ఎవరికైనా తెలుసా
అన్నయ్యంటే ప్రాణం
చెల్లెలికి చెల్లెలు
అన్నయ్యకి ఆస్తి
అన్నయ్యకి ఆస్తి
అన్నయ్యంటే ప్రాణం
చెల్లెలికి చెల్లెలు
అన్నయ్యకి ఆస్తి
అన్నయ్యకి ఆస్తి
రక్ష అంటే బంధం
బంధం అంటే అనుబంధం
అన్న చెల్లెళ్ల అనుబంధం
అన్నయ్యన్నా చెల్లెమ్మ
English Lyrics / Transliteration
Aadupilla Ante Aliveni
Annayya Cheyi Patti Nadiche Aliveni
Annayya Annayya Na Kannayya
Annayante Neekentha Apuroopam
Annayya Kanna Neekentha Apyayam
Aamenthe Lakshmi Antaramma
Annayante Vishnuhvantaramma
Raksha Ante Bandham
Bandham Ante Anubandham
Anna Chellella Anubandham
Annayannaa Chellema
Ammalaara Cheppandi
Ammalaara Cheppandi
Anna Chellella Bandham
Evarikaina Telusaa
Annayante Praanam
Cheleliki Chellelu
Annayaki Aasthi
Annayaki Aasthi
Annayante Praanam
Cheleliki Chellelu
Annayaki Aasthi
Annayaki Aasthi
Raksha Ante Bandham
Bandham Ante Anubandham
Anna Chellella Anubandham
Annayannaa Chellema