Telugu Lyrics
రాక్షస మర్దిని దుర్గ భవానీ
కరుణామయీ లయకారిణి
రాక్షస మర్దిని దుర్గ భవానీ
అంబా కరుణించు అంబ
అంబా కరుణించు అంబ
లోకానికి దిక్కెవరు భువన
లోకానికి దిక్కెవరు భువన
అంబా కరుణించు అంబ
చండీ రుండీ సంహారినీ
చండీ రుండీ సంహారినీ
మహిషాసుర మర్ధిని
మహిషాసుర మర్ధిని
దుర్గ దుర్గతి నాశిని
దుర్గ దుర్గతి నాశిని
రాక్షస మర్దిని దుర్గ భవానీ
రాక్షస మర్దిని దుర్గ భవానీ
కరుణామయీ లయకారిణి
రాక్షస మర్దిని దుర్గ భవానీ
జ్వాలా ముఖీ నీరూపము
జ్వాలా ముఖీ నీరూపము
రుద్రకాళి నీ నామము
రుద్రకాళి నీ నామము
హర హర శంకర జయ భవానీ
హర హర శంకర జయ భవానీ
జయ జయ భవానీ
జయ జయ భవానీ
రాక్షస మర్దిని దుర్గ భవానీ
రాక్షస మర్దిని దుర్గ భవానీ
కరుణామయీ లయకారిణి
రాక్షస మర్దిని దుర్గ భవానీ
English Lyrics / Transliteration
Rakshasa Mardini Durga Bhavani
Karunamayi Layakarini
Rakshasa Mardini Durga Bhavani
Amba Karuninchu Amba
Amba Karuninchu Amba
Lokaaniki Dikk’evaru Bhuvana
Lokaaniki Dikk’evaru Bhuvana
Amba Karuninchu Amba
Chandi Rundhi Samhaarini
Chandi Rundhi Samhaarini
Mahishasura Mardhini
Mahishasura Mardhini
Durga Durgati Naashini
Durga Durgati Naashini
Rakshasa Mardini Durga Bhavani
Rakshasa Mardini Durga Bhavani
Karunamayi Layakarini
Rakshasa Mardini Durga Bhavani
Jwaala Mukhi Neeroopamu
Jwaala Mukhi Neeroopamu
Rudrakali Nee Naamamu
Rudrakali Nee Naamamu
Hara Hara Shankara Jaya Bhavani
Hara Hara Shankara Jaya Bhavani
Jaya Jaya Bhavani
Jaya Jaya Bhavani
Rakshasa Mardini Durga Bhavani
Rakshasa Mardini Durga Bhavani
Karunamayi Layakarini
Rakshasa Mardini Durga Bhavani