Telugu Lyrics
రక్షించు దీనుని రక్షించు దీనుని
అక్షింతల నాల్లారగట్టి అరుదెంచిన రక్షించు దీనుని
రక్షించు దీనుని రక్షించు దీనుని
రక్షించు దీనుని రక్షించు దీనుని
అక్షింతల నాల్లారగట్టి అరుదెంచిన రక్షించు దీనుని
అకులు పులకించుచు కనులు చెమ్మగిల్ల
వినయమున మ్రొక్కిన రక్షించు దీనుని
అకులు పులకించుచు కనులు చెమ్మగిల్ల
వినయమున మ్రొక్కిన రక్షించు దీనుని
అరవిరిబోణుల పరువుల నిరుల
నిరుల నిరుల నిరుల
అరవిరిబోణుల పరువుల నిరుల
జగముల రక్షించు రామచంద్రుని
జగముల రక్షించు రామచంద్రుని
రక్షించు దీనుని రక్షించు దీనుని
రక్షించు దీనుని రక్షించు దీనుని
అక్షింతల నాల్లారగట్టి అరుదెంచిన రక్షించు దీనుని
English Lyrics / Transliteration
Rakshinchu deenuni rakshinchu deenuni
Akshinthala naallaaragati arudhenchina rakshinchu deenuni
Rakshinchu deenuni rakshinchu deenuni
Rakshinchu deenuni rakshinchu deenuni
Akshinthala naallaaragati arudhenchina rakshinchu deenuni
Aakulu pulakinchuchu kanulu chemmagilla
Vinayamuna mrokkina rakshinchu deenuni
Aakulu pulakinchuchu kanulu chemmagilla
Vinayamuna mrokkina rakshinchu deenuni
Araviribonula paruvala nirula
Nirula nirula nirula
Araviribonula paruvala nirula
Jagamula rakshinchu Ramachandruni
Jagamula rakshinchu Ramachandruni
Rakshinchu deenuni rakshinchu deenuni
Rakshinchu deenuni rakshinchu deenuni
Akshinthala naallaaragati arudhenchina rakshinchu deenuni