Telugu Lyrics
పలికెను నా నోరాలా రామ నామ మంత్రము
పలికెను నా నోరాలా రామ నామ మంత్రము
హరియనుచు పిలువగా హరి శ్రీరామ అనుకొనగా
హృదయమున పులకింత శ్రీరామ నామ మహిమ
హృదయమున పులకింత శ్రీరామ నామ మహిమ
సీతా రమణుడంటూ సీతారామ అని అనగానే
అంతరంగ సంతోషం శ్రీరామ నామము
అంతరంగ సంతోషం శ్రీరామ నామము
అయోధ్య వాసుడంటూ అలరామ అని స్మరించగా
ఆనంద సాగరం శ్రీరామ నామము
ఆనంద సాగరం శ్రీరామ నామము
కోదండ రాముడంటూ కొలువైన రామ అనగా
కులికెను నా మనసు శ్రీరామ నామము
కులికెను నా మనసు శ్రీరామ నామము
శ్రీరామ నామమున శ్రీరామ నామమున
శ్రీరామ నామమున శ్రీరామ నామమున
పుణ్యము కలుగునురా భువిలోన
పుణ్యము కలుగునురా భువిలోన
రామా అని పలుకగా శ్రీ రామా అని పిలువగా
పలికెను నా నోరాలా రామ నామ మంత్రము
పలికెను నా నోరాలా రామ నామ మంత్రము
English Lyrics / Transliteration
Palikenu naa norala Rama Nama mantramu
Palikenu naa norala Rama Nama mantramu
Hariyannuchu piluvaga Hari Sri Rama anukonaga
Hrudayamuna pulakinta Sri Rama Nama mahima
Hrudayamuna pulakinta Sri Rama Nama mahima
Seetha Ramanudantu Seetha Rama ani anagaane
Antharanga santhosham Sri Rama Namamu
Antharanga santhosham Sri Rama Namamu
Ayodhya Vasudantu Alarama ani smarinchaga
Aananda sagaram Sri Rama Namamu
Aananda sagaram Sri Rama Namamu
Kodanda Ramudantu Koluvaina Rama anaga
Kulikeenu naa manasu Sri Rama Namamu
Kulikeenu naa manasu Sri Rama Namamu
Sri Rama Namamuna Sri Rama Namamuna
Sri Rama Namamuna Sri Rama Namamuna
Punyumu kalugunura bhuvilona
Punyumu kalugunura bhuvilona
Rama ani palukaga Sri Rama ani piluvaga
Palikenu naa norala Rama Nama mantramu
Palikenu naa norala Rama Nama mantramu