Telugu Lyrics
రామ భద్రాద్రి రామ
నీ దయాలోల రామ
రామ భద్రాద్రి రామ
అందాల నా రామా
అనురాగ ధామ రామ
అందాల నా రామా
అనురాగ ధామ రామ
నీ దయాలోల రామ
రామ భద్రాద్రి రామ
పద్మదళ నేత్ర రామ
పాదముల బ్రోవవే రామ
పద్మదళ నేత్ర రామ
పాదముల బ్రోవవే రామ
నీ దయాలోల రామ
రామ భద్రాద్రి రామ
తారక నామ రామ
తరుణుల మనోభిరామ
తారక నామ రామ
తరుణుల మనోభిరామ
నీ దయాలోల రామ
రామ భద్రాద్రి రామ
అందాల నా రామా
అనురాగ ధామ రామ
నీ దయాలోల రామ
రామ భద్రాద్రి రామ
English Lyrics / Transliteration
Rama Bhadradri Rama
Nee Daya lola Rama
Rama Bhadradri Rama
Andala na Rama
Anuraga dhaama Rama
Andala na Rama
Anuraga dhaama Rama
Nee Daya lola Rama
Rama Bhadradri Rama
Padmadala netra Rama
Paadamula brova ve Rama
Padmadala netra Rama
Paadamula brova ve Rama
Nee Daya lola Rama
Rama Bhadradri Rama
Taraka naama Rama
Tharunula manobhirama
Taraka naama Rama
Tharunula manobhirama
Nee Daya lola Rama
Rama Bhadradri Rama
Andala na Rama
Anuraga dhaama Rama
Nee Daya lola Rama
Rama Bhadradri Rama