Telugu Lyrics
రామ దాశరథ రామా
శరణాగత వత్సల రామా
అనాథ రక్షక రామా
అఘమర్షణ రామా
శరణాగత వత్సల రామా
అనాథ రక్షక రామా
అఘమర్షణ రామా
శ్రీరమణా రామా
భక్త పరాధీన రామా
ఘనమోహన రామా
ఘనశ్యామల రామా
హరి హరి రామా
నరనారాయణ రామా
నరసింహ రామా
పరమేశ్వర రామా
కమలాప్తకుల తిలక రామా
కామితార్థ ప్రదాత రామా
జగన్నాథ రామా
జనార్ధన రామా
English Lyrics / Transliteration
Rama Dasharatha Rama
Sharanagata Vatsala Rama
Anatha Rakshaka Rama
Aghammarshana Rama
Sharanagata Vatsala Rama
Anatha Rakshaka Rama
Aghammarshana Rama
Shri Ramana Rama
Bhakta Paradheena Rama
Ghana Mohana Rama
Ghana Shyama La Rama
Hari Hari Rama
Nara Narayana Rama
Narasimha Rama
Parameshwara Rama
Kamalaptha Kula Tilaka Rama
Kamithartha Pradata Rama
Jagannatha Rama
Janardhana Rama