Telugu Lyrics
నీ దయ కొరకే వచ్చితి
రామ దశరథ రామ
నీ దయ కొరకే వచ్చితి
నీ దయ లేక నేనెటుల
నడవగలనయ్యా
రామ దశరథ రామ
నీ దయ కొరకే వచ్చితి
కరుణామయా శ్రీరామ
కరుణామయా శ్రీరామ
నిను నమ్మితి రామా
నమ్మినవారిని కాపాడుమా
రామ దశరథ రామ
నీ దయ కొరకే వచ్చితి
అన్నదమ్ముల ప్రేమతో
అరవిరిసే మనసుతో
అందరిని రక్షించెను
అందరిని రక్షించెను
అందరిని రక్షించెను
అందరిని రక్షించెను
నీవు లేక లోకము
నీవు లేక లోకము
నీవు లేక లోకము
నీవు లేక లోకము
పాడుబడెనయ్యా
రామ దశరథ రామ
నీ దయ కొరకే వచ్చితి
రామ దశరథ రామ
నీ దయ కొరకే వచ్చితి
నీ దయ లేక నేనెటుల
నడవగలనయ్యా
రామ దశరథ రామ
నీ దయ కొరకే వచ్చితి
English Lyrics / Transliteration
Nee daya korake vachchiti
Rama Dasharatha Rama
Nee daya korake vachchiti
Nee daya leka nenetula
Nadava galanayya
Rama Dasharatha Rama
Nee daya korake vachchiti
Karunamaya Sri Rama
Karunamaya Sri Rama
Ninu nammiti Rama
Namminavarini kapaduma
Rama Dasharatha Rama
Nee daya korake vachchiti
Annadammula prematho
Aravirise manasuto
Andarini rakshinchenu
Andarini rakshinchenu
Andarini rakshinchenu
Andarini rakshinchenu
Neevu leka lokamu
Neevu leka lokamu
Neevu leka lokamu
Neevu leka lokamu
Padubadenayya
Rama Dasharatha Rama
Nee daya korake vachchiti
Rama Dasharatha Rama
Nee daya korake vachchiti
Nee daya leka nenetula
Nadava galanayya
Rama Dasharatha Rama
Nee daya korake vachchiti