Telugu Lyrics
రామ ఇది యేమి రామా
లంకను చేరితి వంటా
రామ ఇది యేమి రామా
లంకను చేరితి వంటా
సీతను కనుగొంటి వంటా
సీతను కనుగొంటి వంటా
రామ ఇది యేమి రామా
లంకను చేరితి వంటా
వింతైన దారులలో
చెంతకు చేరిన పతి
అంతరంగ సుందరి
అపుడె చేరెనె తన చెంత
సీతా రాముల చెంత
సీతా రాముల చెంత
రామ ఇది యేమి రామా
లంకను చేరితి వంటా
అయోధ్య ను విడిచి
అడవుల పాలై
వనవాసము చేయుచు
రామ నారాయణ
సీతా రాముల చెంత
సీతా రాముల చెంత
రామ ఇది యేమి రామా
లంకను చేరితి వంటా
లంకను చేరితి వంటా
రామ ఇది యేమి రామా
లంకను చేరితి వంటా
సీతను కనుగొంటి వంటా
సీతను కనుగొంటి వంటా
రామ ఇది యేమి రామా
లంకను చేరితి వంటా
వింతైన దారులలో
చెంతకు చేరిన పతి
అంతరంగ సుందరి
అపుడె చేరెనె తన చెంత
సీతా రాముల చెంత
సీతా రాముల చెంత
రామ ఇది యేమి రామా
లంకను చేరితి వంటా
అయోధ్య ను విడిచి
అడవుల పాలై
వనవాసము చేయుచు
రామ నారాయణ
సీతా రాముల చెంత
సీతా రాముల చెంత
రామ ఇది యేమి రామా
లంకను చేరితి వంటా
English Lyrics / Transliteration
Rama idi yemi rama
Lankanu cheriti vanta
Rama idi yemi rama
Lankanu cheriti vanta
Sitanu kanugonti vanta
Sitanu kanugonti vanta
Rama idi yemi rama
Lankanu cheriti vanta
Vintaina darulalo
Chentaku cherina pati
Antaranga sundari
Apude chereney tana chenta
Seetha ramula chenta
Seetha ramula chenta
Rama idi yemi rama
Lankanu cheriti vanta
Ayodhya nu vidichi
Adavula palai
Vanavasamu cheyuchu
Rama narayana
Seetha ramula chenta
Seetha ramula chenta
Rama idi yemi rama
Lankanu cheriti vanta
Lankanu cheriti vanta
Rama idi yemi rama
Lankanu cheriti vanta
Sitanu kanugonti vanta
Sitanu kanugonti vanta
Rama idi yemi rama
Lankanu cheriti vanta
Vintaina darulalo
Chentaku cherina pati
Antaranga sundari
Apude chereney tana chenta
Seetha ramula chenta
Seetha ramula chenta
Rama idi yemi rama
Lankanu cheriti vanta
Ayodhya nu vidichi
Adavula palai
Vanavasamu cheyuchu
Rama narayana
Seetha ramula chenta
Seetha ramula chenta
Rama idi yemi rama
Lankanu cheriti vanta