Telugu Lyrics
రామ నామమే రామా యనుచు
నామ స్మరణతో నయనములందు
నిండియున్నది నీ రూపము
రామ నామమే రామా యనుచు
నామ స్మరణతో నయనములందు
నిండియున్నది నీ రూపము
రామ నామమే రామా యనుచు
నీ నామమే ఓ రాఘవా
నా జీవన ధ్యేయము
నీ నామమే ఓ రాఘవా
నా జీవన ధ్యేయము
నీ సేవలోన అంకితము
నా తనువూ మనసు
రామ నామమే రామా యనుచు
నామ స్మరణతో నయనములందు
నిండియున్నది నీ రూపము
రామ నామమే రామా యనుచు
భక్త రక్షకా భవనాశకా
దీనబంధుడవు నీవే
భక్త రక్షకా భవనాశకా
దీనబంధుడవు నీవే
అనాధ రక్షకా అని నమ్మిన
అందరికన్న నీవే
రామ నామమే రామా యనుచు
నామ స్మరణతో నయనములందు
నిండియున్నది నీ రూపము
రామ నామమే రామా యనుచు
English Lyrics / Transliteration
Rama naamame Rama yanuchu
Nama smaranatho nayanamulandu
Nindiyunnadi nee roopamu
Rama naamame Rama yanuchu
Nama smaranatho nayanamulandu
Nindiyunnadi nee roopamu
Rama naamame Rama yanuchu
Nee naamame O Raghavaa
Naa jeevana dhyeyamu
Nee naamame O Raghavaa
Naa jeevana dhyeyamu
Nee sevalona ankithamu
Naa thanuvu manasu
Rama naamame Rama yanuchu
Nama smaranatho nayanamulandu
Nindiyunnadi nee roopamu
Rama naamame Rama yanuchu
Bhaktha rakshaka bhavanaashakaa
Deenabandhudu neeve
Bhaktha rakshaka bhavanaashakaa
Deenabandhudu neeve
Anaadha rakshaka ani nammina
Andarikanne neeve
Rama naamame Rama yanuchu
Nama smaranatho nayanamulandu
Nindiyunnadi nee roopamu
Rama naamame Rama yanuchu