Telugu Lyrics
రాగాలు దాచిన ఆ యెదలో
పసిడికి నవ్వుల సిరులకు
పల్లవించెను ప్రేమ
వేషాలు ఎన్నెన్నో
వేదం నీ కంఠములో
ఆస్వరానికి ప్రాణం
నేనని తెలిసెనా
నమ్మిన నెమ్మదిగా
నా నమ్మకముగా
నవరాగాల నందిస్తూ
నా తోడుగా
అందాల రూపం
అందాల రూపం
అద్వైత దీపం
ఆనంద రూపం
రామా నీ ఎదలో
రాగాలు దాచిన ఆ యెదలో
పసిడికి నవ్వుల సిరులకు
పల్లవించెను ప్రేమ
నా రాగాలకి నువ్వే
నా పాటలకి నువ్వే
నీతోనే నా పయనం
జీవితాంతం
అందాల రూపం
అందాల రూపం
అద్వైత దీపం
ఆనంద రూపం
రామా నీ ఎదలో
రాగాలు దాచిన ఆ యెదలో
పసిడికి నవ్వుల సిరులకు
పల్లవించెను ప్రేమ
English Lyrics / Transliteration
Ragalu dachina aa yedalo
Pasidiki navvula sirulaku
Pallavincheenu prema
Veshalu ennenno
Vedam nee kanthamulo
Aasvaraniki praanam
Nenani telisena
Nammina nemmadiga
Na nammakamuga
Navaragala nandisthu
Na thoduga
Andala roopam
Andala roopam
Advaitha deepam
Ananda roopam
Rama nee edalo
Ragalu dachina aa yedalo
Pasidiki navvula sirulaku
Pallavincheenu prema
Na ragalaki nuvve
Na paatalaki nuvve
Neethone na payanam
Jeevithaantham
Andala roopam
Andala roopam
Advaitha deepam
Ananda roopam
Rama nee edalo
Ragalu dachina aa yedalo
Pasidiki navvula sirulaku
Pallavincheenu prema