Telugu Lyrics
రామ నిన్ను పిలిచెదనా
మరల నిన్ను పొగడెదనా
శ్యామల సుందర రూపము
స్వామియే నాకు దిక్కురా
మరల నిన్ను పొగడెదనా
శ్యామల సుందర రూపము
స్వామియే నాకు దిక్కురా
రమణియమైన నీ దివ్యనామము
రమించు నా నాలుకకు
ప్రేమతో నీ భక్తి భాగ్యము
ప్రసాదించు నాకిపుడు
కరుణానిధీ కమలాక్షా
కలియుగ వరద
నరసింహ రూపా నారాయణా
నను బ్రోవుమన్న
English Lyrics / Transliteration
Rama ninnu pilichedana
Marala ninnu pogadedana
Shyamala sundara rupamu
Swamiyeye naaku dikkura
Marala ninnu pogadedana
Shyamala sundara rupamu
Swamiyeye naaku dikkura
Ramaniyamaina nee divya namamu
Raminchu naa naalukaku
Prematho nee bhakti bhagyamu
Prasadinchu naakipudu
Karunanidhi kamalakhsha
Kaliyuga varada
Narasimha rupa narayana
Nanu brovumanna