Telugu Lyrics
తరణోపాయము నీవేగా
రామా నిను నమ్మిన వారికి
తరణోపాయము నీవేగా
అంధులైన మాకు కనులు
అందించిన దీపము నీవేగా
అంధులైన మాకు కనులు
అందించిన దీపము నీవేగా
కరుడుగట్టిన కల్మషముల
కడగంట తొలగించు వాడవు
కరుడుగట్టిన కల్మషముల
కడగంట తొలగించు వాడవు
తరిమి తరమి కష్టములను
తల్లి ఒడి చేర్చువాడవు
తరిమి తరమి కష్టములను
తల్లి ఒడి చేర్చువాడవు
కరుణకు నీవే రూపము
గుణములన్నిటికి నిలయము
కరుణకు నీవే రూపము
గుణములన్నిటికి నిలయము
దైవమా దైవమా
నా శరణము నీవేగా
రామా నిను నమ్మిన వారికి
తరణోపాయము నీవేగా
English Lyrics / Transliteration
TharaNopaayamu neevega
Rama ninu nammina vaariki
TharaNopaayamu neevega
Andhulaina maaku kanulu
Andhinchina deepamu neevega
Andhulaina maaku kanulu
Andhinchina deepamu neevega
Karudugattina kalmushamula
KadaganTa tholaginchu vaadavu
Karudugattina kalmushamula
KadaganTa tholaginchu vaadavu
Tharimi tharimi kashtamulanu
Thalli oDi cherchuvaadavu
Tharimi tharimi kashtamulanu
Thalli oDi cherchuvaadavu
Karunaku neeve roopamu
GuNamulanniti ki nilayamu
Karunaku neeve roopamu
GuNamulanniti ki nilayamu
Daivamaa daivamaa
Naa sharaNamum neevega
Rama ninu nammina vaariki
TharaNopaayamu neevega