Telugu Lyrics
అందరిది ఒకటే బాట రామ రాజ్యం కోసం
రామ రాజ్యం కోసం రామ రాజ్యం కోసం
అందరిది ఒకటే బాట రామ రాజ్యం కోసం
అందరి హృదయాలలో ఒకటే దీపం
అందరి నోటిలో ఒకటే నామం
అందరి హృదయాలలో ఒకటే దీపం
అందరి నోటిలో ఒకటే నామం
అందరూ నడవాలి ఒకే మార్గం
రామ రాజ్యం కోసం రామ రాజ్యం కోసం
అందరిది ఒకటే బాట రామ రాజ్యం కోసం
చీకటి తొలగి వెలుగు దిగాలి
మంచితనము మళ్ళీ పుట్టాలి
చీకటి తొలగి వెలుగు దిగాలి
మంచితనము మళ్ళీ పుట్టాలి
న్యాయము దర్మం మనలొ నిలవాలి
రామ రాజ్యం కోసం రామ రాజ్యం కోసం
అందరిది ఒకటే బాట రామ రాజ్యం కోసం
ఆశలు అడియాశలు కాకూడదు
కష్టాలు కన్నీరు కాకూడదు
ఆశలు అడియాశలు కాకూడదు
కష్టాలు కన్నీరు కాకూడదు
సంతోషాలు ఎన్నటికీ తరగకూడదు
రామ రాజ్యం కోసం రామ రాజ్యం కోసం
అందరిది ఒకటే బాట రామ రాజ్యం కోసం
English Lyrics / Transliteration
Andaridi okate bata rama rajyam kosam
Rama rajyam kosam rama rajyam kosam
Andaridi okate bata rama rajyam kosam
Andari hrudayalalo okate deepam
Andari notilo okate naamam
Andari hrudayalalo okate deepam
Andari notilo okate naamam
Andaru nadavali oke margam
Rama rajyam kosam rama rajyam kosam
Andaridi okate bata rama rajyam kosam
Chikati tolagi velugu digali
Manchitanamu malli puttali
Chikati tolagi velugu digali
Manchitanamu malli puttali
Nyayamu dharmam manalō nilavali
Rama rajyam kosam rama rajyam kosam
Andaridi okate bata rama rajyam kosam
Aashalu adiyashalu kakudadu
Kashtalu kanneeru kakudadu
Aashalu adiyashalu kakudadu
Kashtalu kanneeru kakudadu
Santhoshalu ennatiki taragakudadu
Rama rajyam kosam rama rajyam kosam
Andaridi okate bata rama rajyam kosam