Telugu Lyrics
పలుక పలుక పవిత్రమైన ఈ జన్మము
రామ రామ అనే రమణీయ నామము
పలుక పలుక పవిత్రమైన ఈ జన్మము
అనాదిగా ఈ సృష్టిలో మధురమైన గానము
శంకరాది దేవతలు కొనియాడే దివ్యనామము
రామ రామ అనే రమణీయ నామము
పలుక పలుక పవిత్రమైన ఈ జన్మము
సుందరమైన రూపముతో సీతమ్మతో కలిసి
అయోధ్యలో వెలసిన రాముని నామము
వనవాసాన కష్టాలనూ కష్టాలను సైరించి
ధర్మరక్షణకై పోరాడిన వీరనామము
రామ రామ అనే రమణీయ నామము
పలుక పలుక పవిత్రమైన ఈ జన్మము
దశరథ తనయుని దశదిశల కొనియాడె
హనుమంతుడు తెలిపిన భక్తి నామము
రామనామమే శరణని భక్తజనులు కోర
మోక్షదాయకమౌ శ్రీరామ నామము
రామ రామ అనే రమణీయ నామము
పలుక పలుక పవిత్రమైన ఈ జన్మము
English Lyrics / Transliteration
Paluka paluka pavitramaina ee janmamu
Rama rama ane ramaniya namamu
Paluka paluka pavitramaina ee janmamu
Anadigaa ee srushtilo madhuramaina ganamu
Sankaradi devatalu koniyade divyanamamu
Rama rama ane ramaniya namamu
Paluka paluka pavitramaina ee janmamu
Sundaramaina rupamutho Seetammato kalisi
Ayodhyalo velasina Ramuni namamu
Vanavasana kashtalanu kashtalanu sairinchi
Dharmarakshanakai poradina veera namamu
Rama rama ane ramaniya namamu
Paluka paluka pavitramaina ee janmamu
Dasharatha tanayuni dashadishala koniyade
Hanumantudu telipina bhakti namamu
Ramaname sharanani bhaktajanalu kora
Mokshadayakamau Sri Rama namamu
Rama rama ane ramaniya namamu
Paluka paluka pavitramaina ee janmamu