Telugu Lyrics
శ్రీ రామ రామ ఏనా రాధ
రామ రామ ఏనా రాధ
శ్రీ రామ రామ ఏనా రాధ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
జగన్నాధా శ్రీ వేంకటేశా
వెంకటరమణ గోవిందా
రామ రామ ఏనా రాధ
శ్రీ రామ రామ ఏనా రాధ
రామ రామ ఏనా రాధ
శ్రీ రామ రామ ఏనా రాధ
చరణ 1
నమ్మితివయ్యా నిన్ను నమ్మిన వారిని
కాపు కాచే కరుణా సాగరా
భక్త వత్సలా భక్త పాలా
సర్వ లోకాధార
రామ రామ ఏనా రాధ
శ్రీ రామ రామ ఏనా రాధ
రామ రామ ఏనా రాధ
శ్రీ రామ రామ ఏనా రాధ
చరణ 2
లోక రక్షకా పరలోక దాయకా
దీనుల ఆపదల తొలగించవా
తండ్రి వోలె మమ్ముల
అక్కు చేర రావా
రామ రామ ఏనా రాధ
శ్రీ రామ రామ ఏనా రాధ
రామ రామ ఏనా రాధ
శ్రీ రామ రామ ఏనా రాధ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
జగన్నాధా శ్రీ వేంకటేశా
వెంకటరమణ గోవిందా
రామ రామ ఏనా రాధ
శ్రీ రామ రామ ఏనా రాధ
రామ రామ ఏనా రాధ
శ్రీ రామ రామ ఏనా రాధ
English Lyrics / Transliteration
Sri Rama Rama Yena Radha
Rama Rama Yena Radha
Sri Rama Rama Yena Radha
Akhilanda Koti Brahmanda Nayaka
Jagannadha Sri Venkatesa
Venkataramana Govinda
Rama Rama Yena Radha
Sri Rama Rama Yena Radha
Rama Rama Yena Radha
Sri Rama Rama Yena Radha
Charanam 1
Nammitivayya Ninnu Nammina Varini
Kaapu Kaache Karuna Sagara
Bhakta Vatsala Bhakta Pala
Sarva Lokadhara
Rama Rama Yena Radha
Sri Rama Rama Yena Radha
Rama Rama Yena Radha
Sri Rama Rama Yena Radha
Charanam 2
Loka Rakshaka Paraloka Dayaka
Deenula Apadala Tolaginchava
Thandri Vole Mammula
Akku Chera Raava
Rama Rama Yena Radha
Sri Rama Rama Yena Radha
Rama Rama Yena Radha
Sri Rama Rama Yena Radha
Akhilanda Koti Brahmanda Nayaka
Jagannadha Sri Venkatesa
Venkataramana Govinda
Rama Rama Yena Radha
Sri Rama Rama Yena Radha
Rama Rama Yena Radha
Sri Rama Rama Yena Radha