Telugu Lyrics
రంగన్న రామా ఉయ్యాల
సింగన్న రామా ఉయ్యాల
బండన్న రామా ఉయ్యాల
పండుగ దేవుని రామా ఉయ్యాల
పండుగ పండుగ రామా ఉయ్యాల
ఎన్నెన్నో పువ్వులు రామా ఉయ్యాల
అందరినీ చేరాయి రామా ఉయ్యాల
మల్లెలు చామంతులు రామా ఉయ్యాల
గునుగు పువ్వులు రామా ఉయ్యాల
బంతి చామంతి పువ్వులు రామా ఉయ్యాల
పల్లె పల్లె విరబూసె రామా ఉయ్యాల
బతుకమ్మని కొలిచారు రామా ఉయ్యాల
బిడ్డల భవితకి రామా ఉయ్యాల
ఆశీర్వదించమని రామా ఉయ్యాల
అమ్మలగమ్మలకి రామా ఉయ్యాల
అందరికి ఆనందం రామా ఉయ్యాల
ఆరోగ్యం ఇవ్వమని రామా ఉయ్యాల
సంపదలు ఇవ్వమని రామా ఉయ్యాల
సంతోషం ఇవ్వమని రామా ఉయ్యాల
వరాలు ఇవ్వమని రామా ఉయ్యాల
రామా రామా రామా ఉయ్యాల
రంగన్న రామా ఉయ్యాల
సింగన్న రామా ఉయ్యాల
బండన్న రామా ఉయ్యాల
పండుగ దేవుని రామా ఉయ్యాల
పండుగ పండుగ రామా ఉయ్యాల
ఎన్నెన్నో పువ్వులు రామా ఉయ్యాల
అందరినీ చేరాయి రామా ఉయ్యాల
English Lyrics / Transliteration
Ranganna Rama Uyyala
Singanna Rama Uyyala
Bandanna Rama Uyyala
Panduga Devuni Rama Uyyala
Panduga Panduga Rama Uyyala
Ennenno Puvvulu Rama Uyyala
Andarinee Cherayi Rama Uyyala
Mallelu Chamanthulu Rama Uyyala
Gunugu Puvvulu Rama Uyyala
Banthi Chamanthi Puvvulu Rama Uyyala
Palle Palle Viraboose Rama Uyyala
Bathukammanni Kolicharu Rama Uyyala
Biddala Bhavithaki Rama Uyyala
Aasheervadinchamani Rama Uyyala
Ammalagammalaki Rama Uyyala
Andariki Aanandam Rama Uyyala
Aarogyam Ivvamani Rama Uyyala
Sampadalu Ivvamani Rama Uyyala
Santhosham Ivvamani Rama Uyyala
Varalu Ivvamani Rama Uyyala
Rama Rama Rama Uyyala
Ranganna Rama Uyyala
Singanna Rama Uyyala
Bandanna Rama Uyyala
Panduga Devuni Rama Uyyala
Panduga Panduga Rama Uyyala
Ennenno Puvvulu Rama Uyyala
Andarinee Cherayi Rama Uyyala