Telugu Lyrics
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
అంతరంగమందున ఆవరించిన
అజ్ఞానమును తొలగించర
ఆపదలనుండి నన్ను దాటించర
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
నరసింహావతారము నరసింహావతారము
నరసింహావతారము నరసింహావతారము
నరసింహావతారము నరసింహావతారము
నరసింహావతారము నరసింహావతారము
రక్షించర
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
అంతరంగమందున ఆవరించిన
అజ్ఞానమును తొలగించర
ఆపదలనుండి నన్ను దాటించర
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
గుండె నిండా ధైర్యము
భుజం నిండా బలము
చేతుల నిండా శక్తి
కాళ్ళ నిండా వేగము
కావాలయ్య
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
నిన్ను నమ్మినవారికి
నీవే అండ దండ
నమ్మినవారిని మరువకు
నీవు రామ రామ
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
రామ రామ రే
అంతరంగమందున ఆవరించిన
అజ్ఞానమును తొలగించర
ఆపదలనుండి నన్ను దాటించర
రామ రామ రే
English Lyrics / Transliteration
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Antharangamunduna aavarinchina
Agnanamunu tholaginchara
Aapadalanundi nannu daatinchara
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Narasimhavataramu Narasimhavataramu
Narasimhavataramu Narasimhavataramu
Narasimhavataramu Narasimhavataramu
Narasimhavataramu Narasimhavataramu
Rakshinchara
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Antharangamunduna aavarinchina
Agnanamunu tholaginchara
Aapadalanundi nannu daatinchara
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Gunde ninda dhairyamu
Bhujam ninda balamu
Chethula ninda shakthi
Kaalla ninda vegammu
Kaavaalayya
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Ninnu namminavaariki
Neeve anda danda
Namminavaarini maruvaku
Neevu Rama Rama
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Rama Rama Re
Antharangamunduna aavarinchina
Agnanamunu tholaginchara
Aapadalanundi nannu daatinchara
Rama Rama Re