Telugu Lyrics
రామా భక్తి
రామా భక్తి
రామా భక్తి
గుండె నిండా రామా భక్తి
చేత నిండా రామా భక్తి
మాట నిండా రామా భక్తి
పాట నిండా రామా భక్తి
రఘుకుల తిలక రామా
రాజీవ నయన రామా
తారక నామ రామా
సర్వలోక సారా రామా
కల్మష మాయా రామా
జానకీ కాంతా రామా
భక్త జనపాల రామా
పరమ పావన రామా
అందమైన రూపం
అందమైన రూపం
అందమైన రూపం
అందమైన రూపం
అందమైన రూపం
అందమైన రూపం
అందమైన రూపం
అందమైన రూపం
రామా భక్తి
రామా భక్తి
రామా భక్తి
రామా భక్తి
గుండె నిండా రామా భక్తి
చేత నిండా రామా భక్తి
మాట నిండా రామా భక్తి
పాట నిండా రామా భక్తి
జనకుని కూతురిని
కన్న తల్లి సీతమ్మను
కనులందు దాచి
కరుణించిన దైవం
లంకాధిపతిని
సంహరించిన వీరా
మమ్మేలుకోవయ్య
శరణు వేడుచున్నా
గుండె నిండా రామా భక్తి
చేత నిండా రామా భక్తి
మాట నిండా రామా భక్తి
పాట నిండా రామా భక్తి
రామా భక్తి
రామా భక్తి
రామా భక్తి
రామా భక్తి
English Lyrics / Transliteration
Rama Bhakti
Rama Bhakti
Rama Bhakti
Gunde ninda Rama Bhakti
Chetha ninda Rama Bhakti
Maata ninda Rama Bhakti
Paata ninda Rama Bhakti
Raghukula tilaka Rama
Rajeeva nayana Rama
Tharaka naama Rama
Sarvaloka saara Rama
Kalmasha maaya Rama
Jaanaki kaantha Rama
Bhakta janapaala Rama
Parama paavana Rama
Andamaina roopam
Andamaina roopam
Andamaina roopam
Andamaina roopam
Andamaina roopam
Andamaina roopam
Andamaina roopam
Andamaina roopam
Rama Bhakti
Rama Bhakti
Rama Bhakti
Rama Bhakti
Gunde ninda Rama Bhakti
Chetha ninda Rama Bhakti
Maata ninda Rama Bhakti
Paata ninda Rama Bhakti
Janakuni koothurini
Kanna thalli Seethammanu
Kanulandu daachi
Karuninchina daivam
Lankadhipathini
Samharinchina veera
Mammelukovayya
Sharanu veduchunna
Gunde ninda Rama Bhakti
Chetha ninda Rama Bhakti
Maata ninda Rama Bhakti
Paata ninda Rama Bhakti
Rama Bhakti
Rama Bhakti
Rama Bhakti
Rama Bhakti