Telugu Lyrics
రామచంద్ర జనకా
అన్నింటా నీవే నిండి యున్నావా
అఖిలాండ కోటి బ్రహ్మాండమున
అన్నింటా నీవే నిండి యున్నావా
రామచంద్ర జనకా
రామచంద్ర జనకా
అన్నింటా నీవే నిండి యున్నావా
అఖిలాండ కోటి బ్రహ్మాండమున
అన్నింటా నీవే నిండి యున్నావా
కనులకు కానవయ్యే రూపమెవ్వరో
కానకున్నా ఆదరించేవారెవ్వరో
కనులకు కానవయ్యే రూపమెవ్వరో
కానకున్నా ఆదరించేవారెవ్వరో
మనసున మరువలేని మమతలెవ్వరో
మమతల మెరవలేని మరువైనచోట
అందరిలో నీవే నిండి యున్నావా
రామచంద్ర జనకా
రామచంద్ర జనకా
అన్నింటా నీవే నిండి యున్నావా
అఖిలాండ కోటి బ్రహ్మాండమున
అన్నింటా నీవే నిండి యున్నావా
అన్నదమ్ముల ప్రేమయందున
అమ్మతల్లి ఆప్యాయతన
అన్నదమ్ముల ప్రేమయందున
అమ్మతల్లి ఆప్యాయతన
అన్నలందు తమ్ములందున
అన్నలందు తమ్ములందున
ఆదరించు ఆత్మబంధువైన
అందరిలో నీవే నిండి యున్నావా
రామచంద్ర జనకా
రామచంద్ర జనకా
అన్నింటా నీవే నిండి యున్నావా
అఖిలాండ కోటి బ్రహ్మాండమున
అన్నింటా నీవే నిండి యున్నావా
తల్లిదండ్రుల ఆశీస్సులందున
తారల వెలుగులందున
తల్లిదండ్రుల ఆశీస్సులందున
తారల వెలుగులందున
అలల చప్పుడులందున
అలల చప్పుడులందున
అందరిలో నీవే నిండి యున్నావా
రామచంద్ర జనకా
రామచంద్ర జనకా
అన్నింటా నీవే నిండి యున్నావా
అఖిలాండ కోటి బ్రహ్మాండమున
అన్నింటా నీవే నిండి యున్నావా
English Lyrics / Transliteration
Ramachandra Janaka
Anninta Neeve Nindi Yunnaava
Akhilanda Koti Brahmandamuna
Anninta Neeve Nindi Yunnaava
Ramachandra Janaka
Ramachandra Janaka
Anninta Neeve Nindi Yunnaava
Akhilanda Koti Brahmandamuna
Anninta Neeve Nindi Yunnaava
Kanulaku Kaanavaye Roopamevvaro
Kaanakunna Adharinchevarevvaro
Kanulaku Kaanavaye Roopamevvaro
Kaanakunna Adharinchevarevvaro
Manasuna Maruvaleni Mamatalavvaro
Mamatala Meravaleni Maruvainachota
Andarilo Neeve Nindi Yunnaava
Ramachandra Janaka
Ramachandra Janaka
Anninta Neeve Nindi Yunnaava
Akhilanda Koti Brahmandamuna
Anninta Neeve Nindi Yunnaava
Annedammula Premayanduna
Ammaltalli Aapyayathana
Annedammula Premayanduna
Ammaltalli Aapyayathana
Annalandu Tammulanduna
Annalandu Tammulanduna
Adharinchu Aathmabandhuvaina
Andarilo Neeve Nindi Yunnaava
Ramachandra Janaka
Ramachandra Janaka
Anninta Neeve Nindi Yunnaava
Akhilanda Koti Brahmandamuna
Anninta Neeve Nindi Yunnaava
Thallidandrrula Aasheessulanduna
Tharala Velugulanduna
Thallidandrrula Aasheessulanduna
Tharala Velugulanduna
Alala Chappudulanduna
Alala Chappudulanduna
Andarilo Neeve Nindi Yunnaava
Ramachandra Janaka
Ramachandra Janaka
Anninta Neeve Nindi Yunnaava
Akhilanda Koti Brahmandamuna
Anninta Neeve Nindi Yunnaava