Telugu Lyrics
రామచంద్రం భజింతును
శ్రీరామచంద్రం భజింతును
రమణి సీతతో కూడిన
రామచంద్రం భజింతును
భూసుర వంద్యుని
భూవర వంద్యుని
భూవరముద్రుని
లోకైక ధీరుని
వాసవాది సుర నికాయ
వందిత పాదుని
వనధి రక్షకుడగు
వనజాక్షుని
పాలితాఖిల లోక
పరంధాముని
రామచంద్రం భజింతును
శ్రీరామచంద్రం భజింతును
రమణి సీతతో కూడిన
రామచంద్రం భజింతును
భూసుర వంద్యుని
భూవర వంద్యుని
భూవరముద్రుని
లోకైక ధీరుని
వాసవాది సుర నికాయ
వందిత పాదుని
వనధి రక్షకుడగు
వనజాక్షుని
పాలితాఖిల లోక
పరంధాముని
రామచంద్రం భజింతును
English Lyrics / Transliteration
Ramachandram bhajinthunu
Sri Ramachandram bhajinthunu
Ramani Seethatho koodina
Ramachandram bhajinthunu
Bhusura vandyuni
Bhuvara vandyuni
Bhuvaramudruni
Lokaika dheeruni
Vasavadi sura nikaya
Vanditha paaduni
Vanadhi rakshakudagu
Vanajaakshuni
Palithakhila loka
Paramdhamuni
Ramachandram bhajinthunu
Sri Ramachandram bhajinthunu
Ramani Seethatho koodina
Ramachandram bhajinthunu
Bhusura vandyuni
Bhuvara vandyuni
Bhuvaramudruni
Lokaika dheeruni
Vasavadi sura nikaya
Vanditha paaduni
Vanadhi rakshakudagu
Vanajaakshuni
Palithakhila loka
Paramdhamuni
Ramachandram bhajinthunu