Telugu Lyrics
రామచంద్రునికి జే జేలు
శ్రీ రామచంద్రునికి జే జేలు
ఆజానుబాహుని కౌస్తుభధారుని
ఆజానుబాహుని కౌస్తుభధారుని
అయోధ్య పురవరాధీశునికి జే జేలు
రామచంద్రునికి జే జేలు
పట్టాభిరామునికి జే జేలు
పట్టాభిరామునికి జే జేలు
లక్ష్మీ నారాయణులకు లంకా పురాధీశులకు
లక్ష్మీ నారాయణులకు లంకా పురాధీశులకు
శ్రీరామచంద్రునికి జే జేలు
సహస్ర పత్ర నివాసిని
సహస్ర పత్ర నివాసిని
కౌసల్య సుతునికి జే జేలు
రామచంద్రునికి జే జేలు
English Lyrics / Transliteration
Ramachandruniki Jey Jeylu
Sri Ramachandruniki Jey Jeylu
Ajanubahuniki Koustubhadharuniki
Ajanubahuniki Koustubhadharuniki
Ayodhya Puravaraadheesunikiki Jey Jeylu
Ramachandruniki Jey Jeylu
Pattabhiramuniki Jey Jeylu
Pattabhiramuniki Jey Jeylu
Lakshmi Narayanalaku Lanka Puraadheesulaku
Lakshmi Narayanalaku Lanka Puraadheesulaku
Sri Ramachandruniki Jey Jeylu
Sahasra Patra Nivasini
Sahasra Patra Nivasini
Kausalya Sutuniki Jey Jeylu
Ramachandruniki Jey Jeylu