Telugu Lyrics
అరవిరిసిన పున్నమి వెన్నెల
అరవిరిసిన పున్నమి వెన్నెల
శ్రీరామ కథ శ్రీరామ కథ
అరవిరిసిన పున్నమి వెన్నెల
అరవిరిసిన పున్నమి వెన్నెల
హరితశ్యామల రూపము గోవింద
సందెపొద్దుల సంధ్యా రాగం
శ్రీరామ కథ శ్రీరామ కథ
అరవిరిసిన పున్నమి వెన్నెల
సుందర రూపంబు నవనీత చోరుడు
నందగోపాలుడు
అరవిరిసిన పున్నమి వెన్నెల
అరవిరిసిన పున్నమి వెన్నెల
శ్రీరామ కథ శ్రీరామ కథ
అరవిరిసిన పున్నమి వెన్నెల
అరవిరిసిన పున్నమి వెన్నెల
ఆదిలోన శివశంకర మదిలోన
రామనామ ధ్యానం
ఆదిలోన శివశంకర మదిలోన
రామనామ ధ్యానం
అంబరమంత శ్రీరామ
అందమైన రఘురామ
అంబరమంత శ్రీరామ
అందమైన రఘురామ
రామనామ జపం
శ్రీరామ కథ శ్రీరామ కథ
అరవిరిసిన పున్నమి వెన్నెల
అరవిరిసిన పున్నమి వెన్నెల
English Lyrics / Transliteration
Aravirisina punnami vennela
Aravirisina punnami vennela
Sri Rama Katha Sri Rama Katha
Aravirisina punnami vennela
Aravirisina punnami vennela
Harithashyamala roopamu Govinda
Sandepoddula sandhya ragam
Sri Rama Katha Sri Rama Katha
Aravirisina punnami vennela
Sundara roopambu navaneetha chorudu
Nandagopaludu
Aravirisina punnami vennela
Aravirisina punnami vennela
Sri Rama Katha Sri Rama Katha
Aravirisina punnami vennela
Aravirisina punnami vennela
Adilona Shiva Shankara madilona
Rama Nama dhyanam
Adilona Shiva Shankara madilona
Rama Nama dhyanam
Ambaramanta Sri Rama
Andamaina Raghurama
Ambaramanta Sri Rama
Andamaina Raghurama
Rama Nama japam
Sri Rama Katha Sri Rama Katha
Aravirisina punnami vennela
Aravirisina punnami vennela